Highlights
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద ఈ కింద పేర్కొన్న పరీక్షల్లో ఏదైనా ఒక పరీక్ష క్లియర్ చేస్తే వారికి కింద ఉన్న ఆర్ధిక సహాయం పొందవచ్చు :-
పరీక్ష ఆర్ధిక సహాయం యూపీఎస్సీ ప్రిలిమ్స్ రూ.1,00,000/- యూపీఎస్సీ మెయిన్స్ రూ.50,000/-
Website
Customer Care
- ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం సహాయక నంబర్ :- 1902.
- ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం సహాయక ఈమెయిల్ :- jnanabhumi.jvdschemes@gmail.com.
Information Brochure
పథకం ఓవర్వ్యూ
|
|
పథకం పేరు | ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం. |
ప్రారంభించిన సంవత్సరం | 2023 |
ప్రయోజనాలు |
|
ప్రయోజనం పొందేవారు | ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ దరఖాస్తులు. |
నోడల్ విభాగం | సాంఘిక సంక్షేమ శాఖ. |
సబ్స్క్రిప్షన్ | పథకం గురించి అప్డేటేస్ కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేయండి. |
అప్లికేషన్ మోడ్ | జగనన్న పౌర సేవల ప్రోత్సాహక పథకం ఆన్లైన్ దరఖాస్తు ఫారం. |
పరిచయం
- ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించబడే ప్రతిష్టత్మమైన సివిల్ సర్వీస్ పరీక్షను ఆంధ్ర ప్రదేశ్ నుంచి లక్షలాది మంది అందించారు.
- కొంత మంది సొంతంగ చదివే విధానం ఎంచుకున్నారు మరియు మరి కొంత మంది కోచింగ్ సెంటర్లను ఎంచుకున్నారు.
- యూపీఎస్సీ వివిల్ సర్వీస్ పరీక్షకు ఇప్పుడు తయారు అవ్వడం అంటే చాలా ఖరిదైన వ్యవహారం.
- విద్యార్థి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో క్లియర్ అయితే, మెయిన్స్ పరీక్షకు మరియు ఇంటర్వ్యూకి సిద్దం కావడానికి చాలా డబ్బు అవసరం.
- ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రోత్సాహక పథకాన్ని సివిల్ సర్వీసెస్ విద్యార్థుల కోసం ప్రారంభించాలని నిర్ణయించుకుంది.
- పథకం యొక్క పేరు ఆంధ్రా ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం.
- ఇది 2023 సంవత్సరంలో ప్రారంభం కానుంది.
- జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం ప్రారంభించడం వెనుక ప్రధాన లక్ష్యం విద్యార్థులను కష్టపడి పని చేసేల ప్రోత్సహించడం మరియు వారికి ఆర్ధిక సహాయం అందించడం ద్వారా సివిల్ సర్వెంట్లుగా మారడం.
- ఈ పథకాన్ని జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం లేదా ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ఆర్ధిక సహాయ పథకం అంటారు.
- ఎవరు అయితే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను క్లియర్ చేస్తారో వారికి ఆర్ధిక సహాయంగా రూ. 1,00,000/- అందిస్తారు.
- అలాగే ఎవరు అయితే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షను క్లియర్ చేస్తారో వారికి ఆర్ధిక సహాయంగా రూ. 50,000/- అందిస్తారు.
- ఎంపిక అయిన వారు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద అందించిన ఆర్ధిక సహాయన్ని మరింత ముందుకు వెళ్లడం కోసం ఉపయోగించుకోవచ్చు.
- ఎవరు అయితే యూపీఎస్సీ ప్రిలిమినరీ లేదా మెయిన్స్ పరీక్షను క్లియర్ చేస్తారో వారు మాత్రమే మొనేటరీ సహయంకి అర్హులు.
- దరఖాస్తుల కుటుంబం యొక్క సంత్సర ఆదాయం రూ. 8,00,000/- కంటే ఎక్కువగా ఉంటే వారు ఆర్థిక సహాయనికి అర్హులు కాదు.
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పెట్టే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ లేదా మెయిన్స్ పరీక్ష క్లియర్ చేస్తారు వారు ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- జగన్నన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం ఆన్లైన్ దరఖాస్తు ఫారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జ్ఞానభూమి పోర్టల్ లో ఉంది.
ప్రయోజనాలు
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద ఈ కింద పేర్కొన్న పరీక్షల్లో ఏదైనా ఒక పరీక్ష క్లియర్ చేస్తే వారికి కింద ఉన్న ఆర్ధిక సహాయం పొందవచ్చు :-
పరీక్ష ఆర్ధిక సహాయం యూపీఎస్సీ ప్రిలిమ్స్ రూ.1,00,000/- యూపీఎస్సీ మెయిన్స్ రూ.50,000/-
అర్హత
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద అందించబడే ఆర్ధిక సహాయం పొందడానికి కొన్ని షరతులను పెట్టింది :-
- దరఖాస్తులు ఆంధ్ర ప్రదేశ్ నివాసులు అయి ఉండాలి.
- దరఖాస్తులు ఆర్దికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకడిన వారై ఉండాలి.
- దరఖాస్తులు కింద ఉన్న దానిలో ఏదైనా ఒక పరీక్ష క్లియర్ చేయాలి.
- యూపీఎస్సీ ప్రిలిమ్స్.
- యూపీఎస్సీ మెయిన్స్.
- కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 8,00,000/- కంటే ఎక్కువగా ఉండకూడదు.
- దరఖాస్తుల కుటుంబంలో భూమి 10 ఎకరాల తడి లేదా 25 ఎకరాల పొడి భూమి లేదా 25 ఎకరాల తడి మరియు పొడి భూమి రెండు ఉండాలి.
- దరఖాస్తుల కుటుంబానికి 1500 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస అస్తి ఉండకూడదు.
- దరఖాస్తుల కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు(ట్రాక్టర్, ఆటో, మరియు టాక్సీలకు మినహాయింపు ఉంది)
అవసరమైన పత్రాలు
- కింద పేర్కొన్న పాత్రలు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ ప్రభూత్వం ఇచ్చే ఆర్ధిక సహాయం కోసం దరఖస్తు చేసే అప్పుడు అవసరం :-
- దరఖాస్తుల ఫొటో.
- స్కాన్నెడ్ సంతకం.
- ఆంధ్ర ప్రదేశ్ నివాసం.
- ఆదాయం సర్టిఫికేట్/ సెల్ఫ్ డిక్లరేషన్.
- ఆధార్ కార్డు.
- యూపీఎస్సీ ప్రిలిమినరీ అడ్మిట్ కార్డ్. (సహాయం కోసం)
- యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫలితం. (సహయం కోసం)
- యూపీఎస్సీ మెయిన్స్ అడ్మిట్ కార్డ్. (మెయిన్స్ సహాయం కోసం)
- యూపీఎస్సీ మెయిన్స్ ఫలితం. (మెయిన్స్ సహాయం కోసం)
- మొబైల్ నంబర్.
- బ్యాంక్ ఖాతా వివరాలు.
- కులం సర్టిఫికెట్. (ఒకేవెల అవసరం ఉంటే)
ఎలా దరఖాస్తు చేయాలి
- అర్హత ఉన్న యూపీఎస్సీ ప్రిలిమినరీ లేదా మెయిన్స్ క్లియర్ అయిన వారు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా.
- జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం యొక్క ఆన్లైన్ దరఖాస్తు ఫారం, జ్ఞానాభూమి పోర్టల్ లో అందుబాటులో ఉంది.
- జ్ఞాణభూమి పోర్టల్ ని ఓపెన్ చేసి అందులో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం ఎంచుకోండి.
- రిజిస్ట్రేషన్ పైన నొక్కి కింద ఇచ్చిన వివరాలను నింపండి :-
- సొంత వివరాలు.
- ఇంటి చిరునామా.
- అర్హత విభాగం.
- కులం వివరాలు.
- పరీక్ష వివరాలు.
- పత్రాలను అప్లోడ్ చేయండి.
- జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం దరఖాస్తు ఫారం ఒకసారి ముందుగా చూసుకోండి.
- దరఖాస్తు ఫారంను సమర్పించడానికి ఇప్పుడు సబ్మిట్ బటన్ పైన నొక్కండి .
- జ్ఞానభూని పోర్టల్ ఒక దరఖాస్తు ఐడిను దరఖాస్తు చేసే వారికి ఇస్తుంది.
- దరఖాస్తులు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం దరఖాస్తు యొక్క స్థితిని జ్ఞానభూమీ పోర్టల్ లో చూసుకోవచ్చు.
- సంక్షేమ శాఖ అధికారులు వారికి అందిన దరఖాస్తు ఫారంను పరిశీలిస్తారు.
- జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఎంపిక చేయబడిన వారి లిస్టును విడుదల చేస్తారు.
- ఆర్ధిక సహాయం మొత్తం ఎంపిక అయిన వారికి వారి యొక్క బ్యాంక్ ఖాతా లో వేస్తారు.
అవసరమైన లింక్స్
- ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం ఆన్లైన్ దరఖాస్తు ఫారం.
- ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం రిజిస్ట్రేషన్.
- ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం దరఖాస్తు ఫారం స్థితి.
- ఆంధ్ర ప్రదేశ్ జ్ఞనాభూమి పోర్టల్.
- ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాలు.
సంప్రదించాల్సిన వివరాలు
- ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం సహాయక నంబర్ :- 1902.
- ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం సహాయక ఈమెయిల్ :- jnanabhumi.jvdschemes@gmail.com.
Do you have any question regarding schemes, submit it in scheme forum and get answers:
Feel free to click on the link and join the discussion!
This forum is a great place to:
- Ask questions: If you have any questions or need clarification on any aspect of the topic.
- Share your insights: Contribute your own knowledge and experiences.
- Connect with others: Engage with the community and learn from others.
I encourage you to actively participate in the forum and make the most of this valuable resource.
Person Type | Scheme Type | Govt |
---|---|---|
Matching schemes for sector: Education
Sno | CM | పథకం | Govt |
---|---|---|---|
1 | ![]() |
ఆంధ్రప్రదేశ్ జగనన్న విద్యా దీవెన పథకం | ఆంధ్రప్రదేశ్ |
2 | ![]() |
ఆంధ్రప్రదేశ్ జగనన్న వసతి పథకం | ఆంధ్రప్రదేశ్ |
3 | ![]() |
ఆంధ్రప్రదేశ్ జగనన్న విదేశీ విద్యా పథకం | ఆంధ్రప్రదేశ్ |
4 | ![]() |
జగనన్న అమ్మ ఒడి పథకం | ఆంధ్రప్రదేశ్ |
5 | ![]() |
జగనన్న విద్యా కానుక పథకం | ఆంధ్రప్రదేశ్ |
6 | ![]() |
ఆంధ్రప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం | ఆంధ్రప్రదేశ్ |
Matching schemes for sector: Education
Stay Updated
×
Comments
please extend it for state…
please extend it for state pcs also
jagananna civil services…
jagananna civil services incentive scheme
అవును నేను జగనన్న సివిల్…
అవును నేను జగనన్న సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నాను
is andhra pradesh civil…
is andhra pradesh civil services incentive scheme online application started??
state pcs
state pcs
Include state pcs also
Include state pcs also
upsc given by less candidate…
upsc given by less candidate state pcs given more please add
it s my request to ys…
it s my request to ys jaganmohan reddy sir to please extend jagananna civil services incentive scheme to state pcs also
is application form still…
is application form still open to apply?
jagananna civil services…
jagananna civil services incentive scheme apply online
approval list
approval list
not credit my amount
not credit my amount
sir why you are not adding…
sir why you are not adding state pcs
how do i check the status of…
how do i check the status of my civil services incentive scheme
How much time does it take…
How much time does it take to credit the amount
Who is eligible for…
Who is eligible for Jagananna civil services scheme?
(No subject)
(No subject)
(No subject)
Andhra pradesh civil…
Andhra pradesh civil services incentive scheme apply online
Civil services incentive to…
Civil services incentive to me
Still not credited
Still not credited
state pcs added needed
state pcs added needed
వ్యాఖ్యానించండి