తెలంగాణ కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం

author
Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • తెలంగాణ ప్రభుత్వం ప్రతి గర్భిణీ మహిళకు కేసిఆర్ న్యూట్రిషన్ కిట్ ను అందజేస్తుంది.
  • కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రతి నెలలో, గర్భిణీ మహిళలకు కింది సమయాలలో ఇవ్వబడుతుంది :-
    • గర్భధారణలో 14 నుండి 26 వారాల సెకండ్ చెకప్ సమయంలో.
    • గర్భధారణలో 27 నుంచి 34 వారాల మూడవ చెకప్ సమయంలో.
  • ప్రతి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కింద ఇవ్వబడిన వస్తువులను కలిగి ఉంటుంది :-
    • 1 Kg న్యూట్రిషన్ మిక్స్ పౌడర్.
    • 1 Kg ఖర్జూర.
    • 3 బాటిల్స్ ఐరన్ సిరప్.
    • 500 గ్రాముల నెయ్యి.
    • 1 కప్పు.
    • 200 గ్రాముల పల్లి చిక్కి.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం.
ప్రారంభించిన తేదీ 21-12-2022.
లాభాలు
  • గర్భిణీ మహిళలకు ఇవ్వబడే న్యూట్రిషన్ కిట్ కింద ఉన్న వస్తువులను కలిగి ఉంటుంది :-
    • 1 Kg న్యూట్రిషన్ మిక్స్ పౌడర్.
    • 1 Kg ఖర్జూర.
    • 3 బాటిల్స్ ఐరన్ సిరప్.
    • 500 గ్రాముల నెయ్యి.
    • 1 కప్పు.
    • 200 గ్రాముల పల్లి చిక్కి.
నోడల్ విభాగం ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ.
సబ్స్క్రిప్షన్ పథకం యొక్క వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే పద్ధతి ఆఫ్లైన్ పద్ధతిలో అంగన్వాడీ వర్కర్ ద్వారా.

పరిచయం

  • మహిళల సంక్షేమం కోసం, తెలంగాణ ప్రభుత్వం చాలా పథకాలను ప్రారంభించింది.
  • గర్భిణీ మహిళలకు ఆరోగ్య సంక్షేమ లాభాలను విజయవంతంగా అందించిన మొదటి పథకమే తెలంగాణ కెసిఆర్ కిట్ పథకం.
  • ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలో, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభించింది.
  • ఆరోగ్య శాఖామంత్రి శ్రీ టి. హరీష్ రావు గారు, కామారెడ్డి జిల్లాలో 21-12-2022 న ఈ పథకాన్ని ప్రారంభించారు.
  • గర్భిణీ మహిళలకు మద్దతునిస్తూ, వాళ్ల గర్భధారణ సమయంలో పోషకాహారాన్ని అందించడమే, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
  • గర్భిణీ మహిళలలో అనీమియాను తగ్గించి, హిమోగ్లోబిన్ లెవెల్ ను పెంచడమే కేసీఆర్ న్యూట్రిషన్ కి పథకం యొక్క లక్ష్యం.
  • తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ, కేసీఆర్ న్యూట్రిషన్ కి పథకానికి నోడల్ విభాగం.
  • తెలంగాణ కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం కింద, తెలంగాణ ప్రభుత్వం ప్రతినెల గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్ కిట్ అందించడం ద్వారా పోషకాహార వస్తువులను అందజేస్తుంది.
  • ఈ న్యూట్రిషన్ కిట్ గర్భిణీ మహిళల పోషకాహార లోపాన్ని తగ్గించి తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • తెలంగాణ కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ కింద ఇవ్వబడిన వస్తువులను కలిగి ఉంటుంది :-
    • 1 Kg న్యూట్రిషన్ మిక్స్ పౌడర్.
    • 1 Kg ఖర్జూర.
    • 3 బాటిల్స్ ఐరన్ సిరప్.
    • 500 గ్రాముల నెయ్యి.
    • 1 కప్పు.
    • 200 గ్రాముల పల్లి చిక్కి.
  • కెసిఆర్ న్యూట్రిషన్ కేట్ గర్భిణీ మహిళలకు ప్రతినెలా 14 నుంచి 26 వారాల లో తమ సెకండ్ ఆంటీ నాటల్ చెకప్ మరియు 27 నుంచి 34 వారాల లో మూడవ ఆంటీ నాటల్ చెకప్ సమయాలలో అందజేయబడుతుంది.
  • ఇప్పటివరకు, తెలంగాణ రాష్ట్రంలోని, 6 లక్షల 84 వేల గర్భిణీ మహిళలకు, 13 లక్షల విలువ గల న్యూట్రిషన్ కిట్ లు అందజేయబడ్డాయి.
  • గర్భిణీ మహిళలు మరియు శాశ్వత తెలంగాణ నివాసులు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి అర్హులు.
  • ఒకవేళ, గర్భిణీ మహిళల యొక్క సంవత్సర కుటుంబ ఆదాయం Rs. 1,20,000/- కన్నా ఎక్కువ ఉంటే, వారు కేసీఆర్ న్యూట్రిషన్ కి పథకానికి అర్హులు కారు.
  • తెలంగాణ కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం లాభాలు రెండు కానుపులకు ఇవ్వబడును.
  • అర్హులైన గర్భిణీ మహిళలు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే అంగన్వాడీ సెంటర్లలో, అంగన్వాడి వర్కర్లను సంప్రదించాలి.

పథకం లాభాలు

  • తెలంగాణ ప్రభుత్వం ప్రతి గర్భిణీ మహిళకు కేసిఆర్ న్యూట్రిషన్ కిట్ ను అందజేస్తుంది.
  • కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రతి నెలలో, గర్భిణీ మహిళలకు కింది సమయాలలో ఇవ్వబడుతుంది :-
    • గర్భధారణలో 14 నుండి 26 వారాల సెకండ్ చెకప్ సమయంలో.
    • గర్భధారణలో 27 నుంచి 34 వారాల మూడవ చెకప్ సమయంలో.
  • ప్రతి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కింద ఇవ్వబడిన వస్తువులను కలిగి ఉంటుంది :-
    • 1 Kg న్యూట్రిషన్ మిక్స్ పౌడర్.
    • 1 Kg ఖర్జూర.
    • 3 బాటిల్స్ ఐరన్ సిరప్.
    • 500 గ్రాముల నెయ్యి.
    • 1 కప్పు.
    • 200 గ్రాముల పల్లి చిక్కి.

Telangana KCR Nutrition Kit Scheme Benefits

అర్హత

  • తెలంగాణ గర్భిణీ మహిళలు.
  • మహిళల లబ్ధిదారులు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగి ఉండాలి.
  • మహిళల లబ్ధిదారుల సంవత్సర కుటుంబ ఆదాయం Rs. 1,20,000/- కన్నా ఎక్కువ ఉండరాదు.
  • న్యూట్రిషన్ కిట్ మహిళా లబ్ధిదారుల రెండు కానుపులకు ఇవ్వబడును.

అవసరమైన పత్రాలు

  • తెలంగాణ కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం కింద న్యూట్రిషన్ కిట్ పొందడానికి కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
    • తెలంగాణ నివాస దృవీకరణ పత్రం.
    • గర్భిణీ మహిళల ఆధార్ కార్డు.
    • కుటుంబాల సర్టిఫికెట్.
    • క్యాస్ట్ సర్టిఫికెట్. (సంబంధించిన వారికి మాత్రమే)
    • ఆంటీ నాటల్ చెకప్ ప్రూఫ్.

అప్లై చేసే విధానం

  • తెలంగాణ కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథక లాభాలను, అర్హులైన గర్భిణీ మహిళలు పొందాలంటే తమ ఏరియాలో ఉండే అంగన్వాడీ వర్కర్ ను సంప్రదించాలి.
  • అంగన్వాడీ వర్కర్లు తమ ఏరియాలో ఉండే గర్భిణీ మహిళలను గుర్తించడానికి ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ సర్వేను జరుపుతారు.
  • అంగన్వాడి వర్కర్లు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం కింద గర్భిణీ మహిళలను రిజిస్టర్ చేస్తారు.
  • రెండవ మరియు మూడవ ఆంటీ నాటల్ చెక్ అప్ పూర్తయిన తర్వాత, అర్హులైన గర్భిణీ మహిళలకు ప్రతినెల కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేయబడుతుంది.
  • లబ్ధిదారులకు అంగన్వాడీ సెంటర్లలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లు పంపిణీ చేయబడతాయి.

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

Matching schemes for sector: Health

Sno CM Scheme Govt
1 తెలంగాణ ఆరోగ్య లక్ష్మీ పథకం తెలంగాణ
2 Telangana Aarogyasri Scheme తెలంగాణ

Comments

వ్యాఖ్య

Chalaa mandhi theliyaka kit Ni kolpothunnaru. Theliseloga 34 weeks dhatipothunnaiy. So please 34 weeks tharavatha kuda kit ni andhinchalani korukunttunnamu.

వ్యాఖ్య

In my area subash nagar, Jeedimetla QUTUBULLAPUR. Anganwadi workers are not giving the kcr kit to pregnant ladies on every month. If we asking them, they are saying not received any kit and kit will give for only 8 months completed pregnant ladies.

Please look into the issue.

వ్యాఖ్య

న్యూట్రిషన్ కిడ్స్ స్టాక్ అయిపోయినాయి అని చెప్తున్నారు ఇప్పుడు పంపిస్తారు మరి ప్లీజ్ ప్రొవైడ్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్ప్ ఫుల్ తెలంగాణ గవర్నమెంట్

వ్యాఖ్య

This is dharamsoth anusha, I am from nandhigama, nallabelly, warangal rural 506349, they are not provided nutrition food due stock not available in narsampet centre, even they are not serious to do supply nutrition food.

వ్యాఖ్య

Patience is very important if u go to government or private hospital waiting so if u r getting from government means u have to be patience and follow everything

వ్యాఖ్య

I applied in govt hospital in 20 week of my pregnancy,till now I didn't receive any card from the hospital members I ask about nutrition kits they are rudely talking when I ask questions
Only in news it's showing but in hospital nurse behavior is very rude nothing they provide any such things which they show in new , Telangana needs show off or only publicity, who are in need they just make them to Rome in hospital and allow them to wait till hours

In reply to by Geetha (సరిచూడ బడలేదు)

స్థిరలంకె

వ్యాఖ్య

అధికారులు దీని మీద చర్చించవలసిందిగా కోరుతున్నాం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం

వ్యాఖ్య

Im 36weeks pregnant, from 34weeks im asking the anganwadi people and hospital people for nutrition kit they are speak rudly and saying you are not eligible for it, in 7months they gave me kit , they are giving only one kit 34weeks no one is giving , nutrition kit team are saying only one government in providing, every were,

వ్యాఖ్య

జోగులంబా గద్వాల్ జిల్లా, ఐజ ఏరియా లో Kcr nutrition kits నీ మొత్తం ఫ్రాడ్ చేస్తున్నారు..నేను 7th month ప్రెగ్నెంట్ నీ అయినా కిట్ ఇవ్వలేదు.. kits ఉన్నకూడా మీ టైం అయిపోయింది అని ఎదో సాకులు చెపుతున్నారు..6 mnths లో వెళ్తే అప్పుడూ ఇక్క kits రాలేదు అన్నారు..

వ్యాఖ్య

I belong to telangana region as i have enrolled my name at 7 months of pregnancy, i was registered as a migrant due late enrollment.... So when i went to receive the kit, the server has shown I'm not eligible to receive the kit.

వ్యాఖ్య

ఈ కేసీఆర్ గారు ప్రవేశపెట్టి ఈ స్కీం చాలామందికి ఉపయోగకరంగా ఉంది కానీ చాలా చోట్ల ఈ కిట్లు పేదవారైనటువంటి గర్భిణీలకు దొరకడం లేదు దయచేసి అందరికి అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను

వ్యాఖ్య

Hello,

My spouse was pregnent and she is in 34th week now, When our Village Asha worker taken us to Nagarjuna Sagar Govt hospital to collect this Kit , they simply told you are not eligible to get this as she is crossed 34th week.
This kit is not even providing in our village Anganwadi center.
Also this Kit is not even providing 2 time to any women.

Implementing schemes is more important than monitoring the accebility, It's my opinion please educate if I'm wrong

వ్యాఖ్య

In Sangareddy.
-> They are not giving Nutrition Kits to Muslims.
-> They are speaking very rudely, behaving badly with patients
-> Staff members are uneducated
-> They directly rudely saying to go and complaint nothing will happen, all are our people only in head office or high post

వ్యాఖ్య

In Sangareddy.
-> They are not giving Nutrition Kits to Muslims.
-> They are speaking very rudely, behaving badly with patients
-> Staff members are uneducated
-> They directly rudely saying to go and complaint nothing will happen, all are our people only in head office or high post

వ్యాఖ్య

In Sangareddy.
-> They are not giving Nutrition Kits to Muslims.
-> They are speaking very rudely, behaving badly with patients
-> Staff members are uneducated
-> They directly rudely saying to go and complaint nothing will happen, all are our people only in head office or high post

స్థిరలంకె

Your Name
Kranthi
వ్యాఖ్య

My wife is 7th month pregnant now still we haven't received any kit yet...Worst government ever..Flop Congress government.Atleast they should have care about pregnant women's ,this is not at all fare.For sure I won't go for Congress again.

Your Name
Siri
వ్యాఖ్య

No kit nothing, aganwadi people is very rude , I am 5 months pregnant whenever I go for lunch they say lunch got completed, very worst behaviour, water dal only, waste government, I need to walk from long distance to hear the word food over

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format