PM విశ్వకర్మ యోజన

author
Submitted by shahrukh on Thu, 20/06/2024 - 16:37
CENTRAL GOVT CM
Scheme Open
Highlights
  • PM విశ్వకర్మ యోజన పథకం కింద ఆర్టిస్టులకు మరియు హస్త కళాకారులకు కింద ఇవ్వబడిన లాభాలు అందజేయబడును :-
    • మొదటి దశలో, Rs. 1,00,000/- లోను 5% వడ్డీకి ఇవ్వబడును.
    • రెండవ దశలో, Rs. 2,00,000/- లోను 5% వడ్డీకి ఇవ్వబడును.
    • స్కిల్ ట్రైనింగ్ ఇవ్వబడును.
    • స్కిల్ ట్రైనింగ్ దశలో, రోజుకు Rs. 500/- స్టైఫండ్ ఇవ్వబడును.
    • అడ్వాన్స్ టూల్ కిట్ కొనుగోలుకై Rs. 15,000/- ఇవ్వబడును.
    • PM విశ్వకర్మ సర్టిఫికెట్ మరియు ఐడెంటిటీ కార్డు ఇవ్వబడును.
    • మొదటి దశ లోన్ గడువు 18 నెలలు.
    • రెండవ దశ లోను గడువు 30 నెలలు.
    • ప్రతి డిజిటల్ ట్రాన్సాక్షన్ కు ఒక రూపాయిఇన్సెంటివ్ ఇవ్వబడును.
Customer Care
పథకం వివరాలు
పథకం పేరు PM విశ్వకర్మ యోజన.
ప్రారంభించిన తేదీ 17 సెప్టెంబర్ 2023.
లాభాలు
  • 2 దశలలో, Rs. 2,00,000/- లోను, at 5% ఇంట్రెస్ట్ రేట్ కు ఇవ్వబడును.
  • స్కిల్ ట్రైనింగ్.
  • స్కిల్ ట్రైనింగ్ దశలో, రోజుకు Rs. 500/- స్టైఫండ్ ఇవ్వబడును.
  • టూల్స్ కొనుగోలుకు Rs.15,000/- ఇవ్వబడును.
  • PM విశ్వకర్మ సర్టిఫికెట్, ID కార్డు ఇవ్వబడును.
లబ్ధిదారులు ఆర్టిస్టులు మరియు హస్త కళాకారులు.
నోడల్ విభాగం సూక్ష్మ, చిన్న, మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ.
సబ్క్క్రిప్షన్ పథకం గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే పద్ధతి

పరిచయం

  • కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ తమ 2023-2024 బడ్జెట్ ఉపన్యాసంలో, PM విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రకటించారు.
  • PM విశ్వకర్మ యోజన పూర్తి పేరు PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన.
  • దీనిని PM వికాస్ యోజన లేదా PM విశ్వకర్మ పథకం అని కూడా అంటారు.
  • యూనియన్ క్యాబినెట్ PM విశ్వకర్మ యోజన ను, భారతదేశమంతటా అమలు పరచడానికి ఆగస్టు 16, 2023 న అనుమతి ఇచ్చింది.
  • యూనియన్ క్యాబినెట్ ఈ పథకాన్ని, సెప్టెంబర్ 17, 2023 న ప్రారంభించింది.
  • PM విశ్వకర్మ యోజన, విశ్వకర్మ జయంతి సందర్భంగాసెప్టెంబర్ 17 2023లో ప్రారంభించబడింది.
  • ఆర్టిస్టులకు, హస్త కళాకారులకు, చిన్న తరగతి బిజినెస్ ఓనర్లకు ఆర్థికంగా సహాయాన్ని చేకూర్చి వారి బిజినెస్ను అభివృద్ధి పరచడమే, PM విశ్వకర్మ కౌశల్ సామాన్ యోజన యొక్క ప్రధాన లక్ష్యం.
  • భారత ప్రభుత్వం, పీఎం విశ్వకర్మ యోజన అమలు కొరకై, 13,000 కోట్ల రూపాయల బడ్జెట్నుప్రత్యేకంగా కేటాయించింది.
  • సూక్ష్మ, చిన్న, మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పీఎం విశ్వకర్మ యోజనకు నోడల్ విభాగం.
  • అర్హత కలిగిన ఆర్టిస్టులకు మరియు హస్తకళాకారులకు, 1,00,000 /- లోను కేవలం 5% వడ్డీకి అందజేయబడును.
  • ఒకవేళ వారు లోన్ అమౌంట్ను పూర్తిగా చెల్లిస్తే, తిరిగి 2 లక్షల లోను ను 5% వడ్డీకి తిరిగి పొందవచ్చును.
  • లోను సహకారంతోపాటు, ఆర్టిస్టులకు మరియు హస్తకరకారులకు PM విశ్వకర్మ యోజన పథకం కింద స్కిల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడును.
  • ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సామాన్ యోజన పథకం కోసం ఎంపిక చేయబడ్డ ట్రేనీలకు రోజుకు 500/- రూపాయల స్టైఫండ్ ఇవ్వబడును.
  • హస్తకళాకారులకు మరియు ఆర్టిస్టులకు తమ బిజినెస్ కు సంబంధించిన పరికరాల కొనుగోలు కోసం 15,000/- రూపాయల ఆర్థిక సహకారం ఇవ్వబడును.
  • అర్హులైన లబ్ధిదారులను సులువుగా గుర్తించడం కోసం, భారత ప్రభుత్వం వారికి PM విశ్వకర్మ సర్టిఫికెట్ మరియు ఐడెంటిటీ కార్డ్ అందజేస్తుంది.
  • పీఎం విశ్వకర్మ యోజన కింద భారత ప్రభుత్వం 18 రకాల సాంప్రదాయ వ్యాపారాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
  • PM విశ్వకర్మ యోజన పథకం కింద సుమారుగా 164 వెనుకబడిన తరగతులకు చెందిన 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయి.
  • అర్హులైన ఆర్టిస్టులు మరియు హస్తకళాకారులు ఏం విశ్వకర్మ కౌశల్ సామాన్ యోజన కింద లబ్ధి పొందడానికి మరికొంత సమయం వేచి ఉండాలి.
  • PM విశ్వకర్మ యోజనన ను అధికారికంగా సెప్టెంబర్ 17, 2023 న భారత ప్రభుత్వం ప్రారంభించింది.
  • భారత ప్రభుత్వం యోజన పథకానికి అప్లై చేసే పద్ధతి మరియు మార్గదర్శకాలను కూడా తెలియజేసింది.
  • అర్హులైన ఆర్టిస్టులు మరియు హస్త కళాకారులు పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద లాభాలను పొందడానికి రెండు మార్గాల ద్వారా అప్లై చేయవచ్చు :-

PM Vishwakarma Scheme Benefits

పథకం లాభాలు

  • PM విశ్వకర్మ యోజన పథకం కింద ఆర్టిస్టులకు మరియు హస్త కళాకారులకు కింద ఇవ్వబడిన లాభాలు అందజేయబడును :-
    • మొదటి దశలో, Rs. 1,00,000/- లోను 5% వడ్డీకి ఇవ్వబడును.
    • రెండవ దశలో, Rs. 2,00,000/- లోను 5% వడ్డీకి ఇవ్వబడును.
    • స్కిల్ ట్రైనింగ్ ఇవ్వబడును.
    • స్కిల్ ట్రైనింగ్ దశలో, రోజుకు Rs. 500/- స్టైఫండ్ ఇవ్వబడును.
    • అడ్వాన్స్ టూల్ కిట్ కొనుగోలుకై Rs. 15,000/- ఇవ్వబడును.
    • PM విశ్వకర్మ సర్టిఫికెట్ మరియు ఐడెంటిటీ కార్డు ఇవ్వబడును.
    • మొదటి దశ లోన్ గడువు 18 నెలలు.
    • రెండవ దశ లోను గడువు 30 నెలలు.
    • ప్రతి డిజిటల్ ట్రాన్సాక్షన్ కు ఒక రూపాయిఇన్సెంటివ్ ఇవ్వబడును.

PM Vishwakarma Yojana Eligible Trades.

అర్హత

  • దరఖాస్తుదారులు భారతదేశ నివాసి అయి ఉండాలి.
  • దరఖాస్తుదారులు ఆర్టిస్టులు లేదా హస్తకళాకారులై ఉండాలి.
  • దరఖాస్తుదారుల వయస్సు 18 సంవత్సరాల కు మించి ఉండాలి.
  • దరఖాస్తుదారులు PMEGP, PM స్వ నిధి లేదా ముద్ర లోన్ లాభాలను పొందరాదు.

PM విశ్వకర్మ యోజనకు అర్హత కలిగిన వ్యాపారాలు

  • కింద ఇవ్వబడిన వ్యాపారాలను చేసే ఆర్టిస్టులు మరియు హస్త కళాకారులు పీఎం విశ్వకర్మ యోజన ( పిఎం విశ్వకర్మ కౌశల్ సామాన్ యోజన) కింద లబ్ధి పొందడానికి అర్హులు :-
    • ఫిషింగ్ నెట్ మేకర్.
    • టైలర్. (దర్జీ)
    • వాషర్ మాన్. (దోబి)
    • గార్ల్యాండ్ మేకర్. (మాలాకార్)
    • బార్బర్. (నై)
    • డాల్ అండ్ టాయ్ మేకర్. ( సాంప్రదాయ)
    • బాస్కెట్/ మాట్/బ్రూమ్ మేకర్/ కాయిర్ వీవర్.
    • మేసన్. (రాజ్మీస్త్రి)
    • కాబ్లర్ (చరంకర్)/ షూస్మిత్/ ఫుట్వేర్ ఆర్టిస్ట్.
    • స్కల్ప్టర్ (మూర్తి కార్, స్టోన్ కార్వార్), స్టోన్, బ్రేకర్.
    • పాటర్. (కుమ్హర్)
    • గోల్డ్ స్మిత్. (సోనార్)
    • లాక్ స్మిత్.
    • హామర్ మరియు పరికరాల మేకర్.
    • బ్లాక్ స్మిత్. (లోహార్)
    • ఆర్ మోరర్.
    • బోట్ మేకర్.
    • కార్పెంటర్. (సుతార్)

PM Vishwakarma Yojana Eligible Trade List

అవసరమైన పత్రాలు

  • పీఎం విశ్వకర్మ యోజన పథకానికి అప్లై చేయడానికి కింద ఇవ్వబడిన పత్రాలు అవసరము అవుతాయి :-
    • ఆధార్ కార్డు.
    • బ్యాంకు ఖాతా వివరాలు.
    • ఇన్కమ్ సర్టిఫికెట్.
    • ఓటర్ ఐడెంటిటీ కార్డు.
    • ఆక్యుపేషన్ ప్రూఫ్.
    • మొబైల్ నెంబర్.
    • కాస్ట్ సర్టిఫికెట్. (సంబంధించిన వారికి)

అప్లై చేసే విధానం

  • అర్హత కలిగిన ఆర్టిస్టులు మరియు హస్త కళాకారులు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు అప్లై చేయొచ్చు.
  • PM విశ్వకర్మ యోజన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, పీఎం విశ్వకర్మ యోజన అధికారిక పోర్టల్ లో సెప్టెంబర్ 17 2023 నుండి లభిస్తుంది.
  • మొట్టమొదట, లబ్ధిదారులు తమ మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోవాలి.
  • తరువాత, పీఎం విశ్వకర్మ యోజన వెబ్సైట్ OTP అతేంటికేసన్ ద్వారా, లబ్ధిదారుల మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డును ధ్రువీకరిస్తుంది.
  • ధ్రువీకరించిన తర్వాత, స్క్రీను మీద పీఎం విశ్వకర్మ యోజన రిజిస్ట్రేషన్ ఫామ్ కనిపిస్తుంది.
  • పీఎం విశ్వకర్మ యోజన రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఆర్టిస్టు మరియు హస్తకళాకారులు తమ వివరాలు, పేరు, అడ్రస్, మరియు వ్యాపార వివరాలను నింపాలి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కొరకు పీఎం విశ్వకర్మ డిజిటల్ ఐడి మరియు సర్టిఫికేట్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • మరల PM విశ్వకర్మ యోజన పోర్టల్ లో లాగిన్ చేసి, పథకం యొక్క ఇతర కాంపోనెంట్స్ కోసం అప్లై చేసుకోవాలి.
  • అవసరమైన పత్రాలు అన్నింటిని అప్లోడ్ చేయాలి.
  • PM విశ్వకర్మ యోజన అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
  • సంబంధిత అధికారులు అప్లికేషన్ ఫామ్ లను పరిశీలిస్తారు.
  • కమర్షియల్ బ్యాంక్, రీజినల్ రూరల్ బ్యాంక్ మరియు ఇతర బ్యాంకుల సహకారంతో, పీఎం విశ్వకర్మ యోజన పథకం లబ్ధిదారులకు ఎటువంటి తాకట్టు లేకుండా లోను అందజేస్తుంది.
  • ఆర్టిస్టులు మరియు హస్తకళాకారులు పీఎం విశ్వకర్మ యోజన పథకం కోసం తమ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లలో కూడా అప్లై చేయొచ్చు.
  • భారత ప్రభుత్వం, పీఎం విశ్వకర్మ యోజన రిజిస్ట్రేషన్ కొరకు పీఎం విశ్వకర్మ యోజన మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేసే ప్లాన్ లో ఉంది.

PM Vishwakarma Yojana How to Apply

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

Matching schemes for sector: Loan

Sno CM Scheme Govt
1 Pradhan Mantri Mudra Yojana (PMMY) CENTRAL GOVT
2 Divyangjan Swavalamban Scheme CENTRAL GOVT
3 JanSamarth Portal National Portal for Credit Linked Government Scheme CENTRAL GOVT
4 PM SVANidhi Scheme CENTRAL GOVT
5 Credit Guarantee Scheme for Startups CENTRAL GOVT
6 PM Vidyalaxmi Scheme CENTRAL GOVT

Comments

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format