ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ చేయూత పథకం

author
Submitted by shahrukh on Wed, 19/06/2024 - 12:53
ఆంధ్రప్రదేశ్ CM
Scheme Open
Andhra Pradesh YSR Cheyutha Scheme Logo
Highlights
  • మహిళా లబ్ధిదారులకు రూ. 75,000/- ల ఆర్థిక సహాయం అందించబడుతుంది.
  • ఈ ఆర్థిక సహాయం 4 సంవత్సరాలలో, రూ. 18,750 ల సమాన వాయిదాలలో అందించబడుతుంది.
Customer Care
  • వైఎస్ఆర్ చేయూత పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 1902.
  • వైఎస్ఆర్ చేయూత పథకం హెల్ప్ డెస్క్ ఇమెయిల్ :- info@gsws.ap.gov.in.
పథకం వివరాలు
పథకం పేరు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ చేయూత పథకం.
ప్రారంభించబడింది 12-08-2020.
లాభాలు మహిళా లబ్ధిదారులకు రూ. 75,000/- ల ఆర్థిక సహాయం అందించబడుతుంది.
నోడల్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ
నోడల్ విభాగం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్.
అప్లై చేసే పద్ధతి ఆన్లైన్లో నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా.

పరిచయం

  • వైఎస్ఆర్ చేయూత పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకం.
  • ఇది 12-08-2020 న ప్రారంభించబడింది.
  • ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలను స్వతంత్రులుగా మార్చి, వారికి ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకాన్ని ప్రారంభించడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.
  • ఆదాయం/ సంపద ఉత్పత్తి చేసే కార్యకలాపాలను ప్రారంభించడానికి, వైఎస్ఆర్ చేయూత పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.
  • లబ్దిదారులకు, 4 సంవత్సరాల వ్యవధిలో, 4 సమాన వాయిదాలలో రూ. 75,000/- ల ఆర్థిక సహాయం అందించబడుతుంది.
  • 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు మాత్రమే ఆర్థిక సహాయం కోసం వైఎస్ఆర్ చేయూత పథకానికి అప్లై చేయడానికి అర్హులు.
  • క్రింద పేర్కొన్న ఏ వర్గానికి చెందిన మహిళలు అయినా అప్లై చేసుకోవడానికి అర్హులు :-
    • వెనుకబడిన కులం.
    • షెడ్యూల్ కులం.
    • షెడ్యూల్ తెగ.
    • మైనారిటీ.
  • మహిళా కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో సంవత్సరానికి రూ. 1,20,000/- మరియు పట్టణ ప్రాంతంలో సంవత్సరానికి రూ. 1,44,000/- ఉండాలి.
  • టాక్సీలు, ట్రాక్టర్లు మరియు ఆటోలను మినహాయించి, నాలుగు చక్రాల వాహనం ఉన్న మహిళలు వైఎస్సార్ చేయూత పథకానికి అర్హులు కారు.
  • వైఎస్ఆర్ చేయూత పథకం కింద, ఆర్థిక సహాయాన్ని పొందడానికి, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబం కూడా అప్లై చేసుకోవడానికి అర్హులే.
  • ప్రభుత్వ వాలంటీర్లు కూడా, ఇంటింటికి సర్వే చేయడం ద్వారా, ప్రాంతాలలోని లబ్ధిదారులను గుర్తించవచ్చు.
  • వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద కవర్ చేయబడిన మహిళా లబ్ధిదారులు వైఎస్ఆర్ చేయూత పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
  • వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మందికి పైగా మహిళలు లబ్ధి పొందుతారని అంచనా వేయబడింది.
  • ర్హులైన మహిళా లబ్ధిదారులు నవశకం బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ పోర్టల్ లో వైఎస్ఆర్ చేయూత పథకం యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ ను పూరించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మహిళలు గ్రామ వార్డు సచివాలయం కార్యాలయాన్ని సందర్శించి కూడా వైఎస్సార్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

పథకం యొక్క లాభాలు

  • వైఎస్ఆర్ చేయూత పథకం కింద, ఆంధ్రప్రదేశ్ లోని అర్హత గల మహిళా లబ్ధిదారులకు ఈ క్రింది లాభాలు అందించబడతాయి :-
    • మహిళా లబ్ధిదారులకు రూ. 75,000/- ల ఆర్థిక సహాయం అందించబడుతుంది.
    • ఈ ఆర్థిక సహాయం 4 సంవత్సరాలలో, రూ. 18,750 ల సమాన వాయిదాలలో అందించబడుతుంది.

అర్హత

  • ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసితులు.
  • దరఖాస్తుదారు మహిళ అయి ఉండాలి.
  • మహిళల వయస్సు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • మహిళలు కింది ఏ వర్గానికి అయినా చెందిన వారై ఉండాలి :-
    • వెనుకబడిన కులం.
    • షెడ్యూల్ కులం.
    • షెడ్యూల్ తెగ.
    • మైనారిటీ.
  • మహిళల వార్షిక కుటుంబ ఆదాయం కింద ఇవ్వబడిన విధంగా ఉండాలి :-
    • గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,20,000/-.
    • పట్టణ ప్రాంతాల్లో రూ. 1,44,000/-.
  • మహిళా కుటుంబం క్రింద పేర్కొన్న భూమిని కలిగి ఉండాలి :-
    • 3 ఎకరాల తడి లేదా,
    • 10 ఎకరాల పొడి లేదా,
    • 10 ఎకరాల తడి మరియు పొడి భూమి.
  • మహిళా కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.
  • కుటుంబ సభ్యులు ఎవరూ ప్రభుత్వ పెన్షనర్ లేదా ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు.
  • కుటుంబ సభ్యులు ఎవరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాకూడదు.
  • మహిళా కుటుంబం యొక్క విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు.
  • మున్సిపల్ ప్రాంతంలో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించబడిన నివాస లేదా వాణిజ్య ఆస్తిని మహిళల కుటుంబం కలిగి ఉండకూడదు.

అవసరమైన పత్రాలు

  • ఆంధ్రప్రదేశ్ నివాస ధ్రువీకరణ పత్రం.
  • ఆధార్ కార్డు.
  • క్యాస్ట్ సర్టిఫికెట్.
  • మైనారిటీ సర్టిఫికెట్. (మైనారిటీ దరఖాస్తుదారు కోసం)
  • ఆదాయ ధృవీకరణ పత్రం.
  • బ్యాంకు ఖాతా వివరాలు.
  • మహిళల వయస్సు ధ్రువీకరణకు సంబంధించిన పత్రాలు.

అప్లై చేసే విధానం

  • అర్హతగల మహిళా లబ్ధిదారులు నవశకం బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ పోర్టల్ సందర్శించడం ద్వారా వైఎస్ఆర్ చేయూత పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ట్యాబ్ లో లాగిన్ పై క్లిక్ చేసి, సిటిజన్ లాగిన్‌ని ఎంచుకోండి.
  • ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, OTP ద్వారా ధృవీకరించండి.
  • ధృవీకరణ తర్వాత సిటిజన్ స్కీమ్ అప్లికేషన్ ట్యాబ్‌లో "వైఎస్ఆర్ చేయూత పథకం" ని ఎంచుకోండి.
  • అవసరమైన వివరాలను పూరించి, పత్రాన్ని అప్‌లోడ్ చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • వైఎస్ఆర్ చేయూత పథకం దరఖాస్తులు సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ లేదా వార్డు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యదర్శికి పంపబడతాయి.
  • అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి, వారి రికమండేషన్ను మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లేదా మున్సిపల్ కార్పొరేషన్‌కు పంపుతారు.
  • తరువాత, ఎంపిడిఓ ఈ దరఖాస్తులను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు బదిలీ చేస్తారు.
  • వైఎస్ఆర్ చేయూత పథకం కింద అర్హులైన లబ్ధిదారుల తుది జాబితా అన్ని సచివాలయాల వద్ద అందుబాటులో ఉంచబడుతుంది.
  • ఆర్థిక సహాయం 4 సమాన వాయిదాలలో, ప్రతి సంవత్సరం లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
  • అర్హతగల మహిళా దరఖాస్తుదారులు గ్రామ వార్డ్ సచివాలయం కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన లింకులు

సంప్రదింపు వివరాలు

  • వైఎస్ఆర్ చేయూత పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 1902.
  • వైఎస్ఆర్ చేయూత పథకం హెల్ప్ డెస్క్ ఇమెయిల్ :- info@gsws.ap.gov.in.

Do you have any question regarding schemes, submit it in scheme forum and get answers:

Feel free to click on the link and join the discussion!

This forum is a great place to:

  • Ask questions: If you have any questions or need clarification on any aspect of the topic.
  • Share your insights: Contribute your own knowledge and experiences.
  • Connect with others: Engage with the community and learn from others.

I encourage you to actively participate in the forum and make the most of this valuable resource.

Matching schemes for sector: Fund Support

Sno CM పథకం Govt
1 ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాపు నేస్తం పథకం ఆంధ్రప్రదేశ్
2 YSR EBC Nestham Scheme ఆంధ్రప్రదేశ్
3 Jagananna Chedodu Scheme ఆంధ్రప్రదేశ్
4 YSR Nethanna Nestham Scheme ఆంధ్రప్రదేశ్
5 YSR Vahana Mitra Scheme ఆంధ్రప్రదేశ్
6 Jagananna Thodu Scheme ఆంధ్రప్రదేశ్
7 ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం ఆంధ్రప్రదేశ్
8 ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం ఆంధ్రప్రదేశ్
9 ఆంధ్ర ప్రదేశ్ తల్లికి వందనం స్కీమ్ ఆంధ్రప్రదేశ్
10 ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ బృతి పథకం ఆంధ్రప్రదేశ్
11 Andhra Pradesh Annadata Sukhibhava Scheme ఆంధ్రప్రదేశ్

Matching schemes for sector: Fund Support

Sno CM పథకం Govt
1 Pradhan Mantri Awas Yojana(PMAY) – Housing for All CENTRAL GOVT
2 Yudh Samman Yojana CENTRAL GOVT
3 Nikshay Poshan Yojana CENTRAL GOVT

Comments

Which type of income…

వ్యాఖ్య

Which type of income generation activities

In reply to by Menaka (సరిచూడ బడలేదు)

YsR cheyuutha asara

Your Name
Shaik pyari john
వ్యాఖ్య

YsR cheyuutha asara

In reply to by Menaka (సరిచూడ బడలేదు)

YSR cheyuutha asara

Your Name
Shaik pyari john
వ్యాఖ్య

Cheyuutha asara eligible

In reply to by Shaik meeru (సరిచూడ బడలేదు)

YSR CHEYUTHA DIDN'T GET THE MONEY IN MY ACCOUNT

Your Name
S PARVEEN BI
వ్యాఖ్య

DEAR SIR YSR CHEYUTHA AMOUNT RS 18750 DIDN'T GET THE MONEY IN MY ACCOUNT THEREFORE I CAN CHECKS THE YSR CHEYUTHA PAYMENT STATUS IS SUCCESS BUT DIDN'T GET THEM MONEY. YSR CHEYUTHA 2024-2025 FINAL AMOUT DIDN'T GET SO PLEASE CHECK MY PAYMENT STATUS THANKING YOU

In reply to by Menaka (సరిచూడ బడలేదు)

220362941***

Your Name
Shaik pyari john
వ్యాఖ్య

YSR cheyuutha asara

YSR Cheyutha Payment Status

వ్యాఖ్య

Hello
I have applied YSR Cheyutha for my mother everything is right but the payment is not credited to account. In remarks showing that {Aadhaar mapping does not exist/Aadhaar number not mapped to IIN} But I went to bank and re-applied for that Aadhaar mapping they saying that it is mapped to IIN.. But till write know amount not credited.. Still I put a complaint in Spandana but no use... Please help for this.... 🙏

In reply to by Uday Kumar R (సరిచూడ బడలేదు)

Chedodu

వ్యాఖ్య

Status was successful but not credited by amount.(remark - profession not matching with your beginess).
But payment was successful
Not credited by amount in my account
Kindly request please credit me.

In reply to by Uday Kumar R (సరిచూడ బడలేదు)

Ysr cheyutha

Your Name
Praveen
వ్యాఖ్య

Sir botton nokuthadu Kani account credit avadu just show meeting over bildap memu chestham ade edi ani so 4th time padavu anukunta inka next 5years lo mare vesthadu anta joke bagundi vallaku telusu esare govind govinda ani anduke veyadam ledu so ... marchi povali dani

In reply to by Uday Kumar R (సరిచూడ బడలేదు)

YSR chayutha

Your Name
Thippan Venkata Rama
వ్యాఖ్య

Satas

Nagamni Addarnambar

వ్యాఖ్య

Nagamni
Addarnambar

Alurisitharama jaju

వ్యాఖ్య

Guntasima

No money in cheyutaha

వ్యాఖ్య

No money in cheyutaha

Ysr cheyutha money

YSR Cheyutha

Your Name
Mirza Narjis khatoon
వ్యాఖ్య

I m not getting any information about cheyuta whether eligible or not my application is showing approved please reply me
29/3/24

Ysr cheyutha not a money credit

Your Name
Kuncham masthan
వ్యాఖ్య

Kuncham venkata subbamma no money credit it's a too late the government

Ysr cheyutha

Your Name
Praveen
వ్యాఖ్య

Sir botton nokuthadu Kani amount credit avadu only show kosamu meeting peddutharu echinado kuda antha la performance chayadu vellu evaru Kani matalu echinatu chestharu 4th time hand echinadu sir win aite next 5years lo mare esthadu anta joke ante edi mare .. 4th time govinda govinda e oka reson chalu ani change avadaniki eni avasralu untai nduku asalu lepali govinda govinda

cheyutha money

Your Name
manglu
వ్యాఖ్య

cheyutha money

cheyutha pension

Your Name
pranitha
వ్యాఖ్య

cheyutha pension

cheyutha stattus

Your Name
aparna
వ్యాఖ్య

cheyutha stattus

YSR Cheyutha

Your Name
Peddinti Gopalamma
వ్యాఖ్య

YSR Cheyutha 4th Installment not received

Ysr cheyutha money was not…

Your Name
Shek Basheerun
వ్యాఖ్య

Ysr cheyutha money was not credited in my account status susses buy pending ani undi padutunda Leda Chopandi

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.