Highlights
- కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత, రైతు భరోసా పథకం కింద తెలంగాణ లోని రైతులకు, కవులు రైతులకు, మరియు వ్యవసాయ కూలీలకు, కింద ఉన్న లాభాలు ఇవ్వబడును :-
- చిన్న మరియు సన్నకాలు రైతులకు సంవత్సరానికి Rs. 15,000/- ఇవ్వబడును.
- కౌలు రైతులకు సంవత్సరానికి Rs. 15,000/- ఇవ్వబడును.
- వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి Rs. 12,000/- ఇవ్వబడును.
- వరి పంటకు Rs. 500/- బోనస్ ఇవ్వబడును.
Website
Customer Care
- తెలంగాణరైతు భరోసా పథకం సంప్రదింపు వివరాలు, రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతే తెలియజేయబడతాయి.
పథకం వివరాలు
|
|
---|---|
పథకం పేరు | తెలంగాణ రైతు భరోసా పథకం. |
లాభాలు |
|
లబ్ధిదారులు |
|
నోడల్ విభాగం | ఇంకా నియమించలేదు. |
సబ్స్క్రిప్షన్ | పథకం యొక్క వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి. |
అప్లై చేసే పద్ధతి | తెలంగాణ రైతు భరోసా పథకం అప్లికేషన్ ఫామ్. |
పరిచయం
- తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 2023 లో జరిగే అవకాశం ఉంది.
- ఈ ఎన్నికలలో గెలవడానికి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలను తెలంగాణ ప్రజల కోసం ప్రకటించింది.
- కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలలో, ముఖ్యమైన సంక్షేమ పథకమే రైతు భరోసా పథకం.
- తెలంగాణ రైతు భరోసా పథకం తెలంగాణ రైతులు మరియు వ్యవసాయ కూలీలకు వర్తిస్తుంది.
- ఈ పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం. రాబోయే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ పథకం అమలు లోకి వస్తుంది.
- ఈ పథకం ద్వారా, కాంగ్రెస్ పార్టీ, వ్యవసాయం చేసే రైతులకు మరియు కూలీలకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
- రైతు భరోసా పథకం కింద తెలంగాణలోని చిన్న మరియు సన్నకారు రైతులకు సంవత్సరానికి Rs. 15,000/- ఇవ్వబడుతుంది.
- ఈ పథకం ద్వారా కవులు రైతులు కూడా ఆర్థిక సహకారాన్ని పొందవచ్చు.
- సొంత భూమిలేని కవులు రైతులు, అద్దెకు తీసుకున్న వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసే వారు కూడా సంవత్సరానికి Rs. 15,000/- ఆర్థిక సహకారం పొందవచ్చు.
- తెలంగాణ రైతు భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సహకారం అందజేసే వెసులుబాటు ఉంది.
- వ్యవసాయ కూలీలు, తెలంగాణ రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి ఆర్థిక సహకారం పొందవచ్చు.
- సంవత్సర ఆర్థిక సహకారంతోపాటు, వరి పంటకు Rs. 500/- బోనస్ ఇవ్వబడును.
- రైతు భరోసా పథకం ద్వారా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం కచ్చితంగా తెలంగాణ రైతులకు మద్దతుని ఇస్తుంది.
- కానీ తెలంగాణ రైతు భరోసా పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మాత్రమే.
- రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ పార్టీ గెలిస్తే మరియు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తేనే, తెలంగాణ రైతు భరోసా పథకం కింద రైతులకు మరియు వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహకారం అందజేయబడుతుంది.
- దానికి ముందు, తెలంగాణలోని రైతులు మరియు వ్యవసాయ కూలీలు రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించాలి.
- ఇంతకుమించి, తెలంగాణ రైతు భరోసా పథకం యొక్క వివరాలు ఇంకా తెలియజేయబడలేదు.
- రైతు భరోసా పథకం అర్హత మరియు అప్లై చేసే విధానం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే, తెలియజేయబడుతాయి.
- తెలంగాణ రైతు భరోసా పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే, ఇక్కడ పొందుపరుస్తాం.
- రైతు భరోసా పథకం లేదా తెలంగాణ ప్రభుత్వ ఇతర పథకాల గురించి ఉచితంగా వివరాలను పొందడానికి ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోండి లేదా ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
పథకం లాభాలు
- కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత, రైతు భరోసా పథకం కింద తెలంగాణ లోని రైతులకు, కవులు రైతులకు, మరియు వ్యవసాయ కూలీలకు, కింద ఉన్న లాభాలు ఇవ్వబడును :-
- చిన్న మరియు సన్నకాలు రైతులకు సంవత్సరానికి Rs. 15,000/- ఇవ్వబడును.
- కౌలు రైతులకు సంవత్సరానికి Rs. 15,000/- ఇవ్వబడును.
- వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి Rs. 12,000/- ఇవ్వబడును.
- వరి పంటకు Rs. 500/- బోనస్ ఇవ్వబడును.
అర్హత
- లబ్ధిదారులు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
- లబ్ధిదారులు కింద ఇవ్వబడిన విభాగానికి చెంది ఉండాలి :-
- చిన్నమరియు సన్నకాలు రైతులు.
- కవులు రైతులు.
- వ్యవసాయ కూలీలు.
అవసరమైన పత్రాలు
- తెలంగాణ రైతు భరోసా పథకం కింద ఆర్థిక సహకారాన్ని పొందడం కోసం అప్లై చేసే సమయంలో, కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
- నివాస ధ్రువీకరణ పత్రం.
- రేషన్ కార్డు.
- ఆధార్ కార్డు.
- భూమి కి చెందిన పత్రాలు.
- భూమి యజమానుల సర్టిఫికెట్.(కవులు రైతులకు)
- మొబైల్ నెంబర్.
అప్లై చేయు విధానం
- తెలంగాణ రైతు భరోసా పథకం కోసం అప్లికేషన్ పద్ధతి ఇంకా తెలియజేయబడలేదు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ పథకం అమలులోకి వస్తుంది.
- రైతు భరోసా పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిస్తే మరియు తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మిస్తేనే ఈ హామీ నెరవేర్చబడుతుంది.
- అందువలన, తెలంగాణ రైతు భరోసా పథకం కోసం అప్లై చేసే పద్ధతి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లేదా ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేయాలో ఇంకా తెలియదు.
- కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత, మొదటి క్యాబినెట్ మీటింగ్ లో, రైతు భరోసా పథకం కింద చిన్నా మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహకారాన్ని అమలు చేయడం గురించి చర్చిస్తారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
- కాబట్టి, తెలంగాణరాష్ట్ర రైతులు మరియు వ్యవసాయ కూలీలు ఈ పథకం కింద ఆర్థిక సహకారం పొందడం కోసం ఎన్నికల వరకు వేచి ఉండాలి.
- తెలంగాణ రైతు భరోసా పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.
ముఖ్యమైన లింక్స్
- తెలంగాణ రైతు భరోసా పథకం వివరాలు, అప్లికేషన్ ఫామ్, మార్గదర్శకాలు, రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతే తెలియజేయబడతాయి.
సంప్రదింపు వివరాలు
- తెలంగాణరైతు భరోసా పథకం సంప్రదింపు వివరాలు, రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతే తెలియజేయబడతాయి.
Scheme Forum
Person Type | Scheme Type | Govt |
---|---|---|
Matching schemes for sector: Agriculture
Sno | CM | Scheme | Govt |
---|---|---|---|
1 | రైతు బంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం | తెలంగాణ |
Matching schemes for sector: Agriculture
Sno | CM | Scheme | Govt |
---|---|---|---|
1 | Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) | CENTRAL GOVT | |
2 | Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY) | CENTRAL GOVT | |
3 | राष्ट्रीय कृषि बीमा योजना | CENTRAL GOVT | |
4 | प्रधानमंत्री कृषि सिंचाई योजना | CENTRAL GOVT | |
5 | Kisan Call Center (KCC) | CENTRAL GOVT | |
6 | Fertilizer Subsidy Scheme 2022 | CENTRAL GOVT | |
7 | National Agriculture Market (e-NAM) | CENTRAL GOVT | |
8 | Pradhan Mantri Kisan Maandhan Yojana | CENTRAL GOVT | |
9 | Micro Irrigation Fund | CENTRAL GOVT | |
10 | Kisan Credit Card | CENTRAL GOVT | |
11 | ग्रामीण भण्डारण योजना | CENTRAL GOVT | |
12 | Pradhan Mantri Kusum Yojana | CENTRAL GOVT |
Subscribe to Our Scheme
×
Stay updated with the latest information about తెలంగాణ రైతు భరోసా పథకం
Comments
is this going to implement?
is this going to implement?
rythu bandhu beneficiary list
rythu bandhu beneficiary list
congress 6 guarantees in…
congress 6 guarantees in telugu
రైతు బరోసా
Status
rythu bharosa registration
rythu bharosa registration
rythu bharosa small and…
rythu bharosa small and marginal farmer in my family
వ్యాఖ్యానించండి