Highlights
- కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికలలో గెలిచిన తర్వాత, తెలంగాణ మహాలక్ష్మి పథకం ద్వారా, కింద ఇవ్వబడిన లాభాలను అందజేస్తుంది :-
- అర్హత కలిగిన మహిళల లబ్ధిదారులకు, నెలకు, Rs. 2,500/- చొప్పున ఆర్థిక సహకారం ఇవ్వబడును.
- నెలకు, Rs. 500/- విలువ గల గ్యాస్ సిలిండర్ ఇవ్వబడును.
- తెలంగాణ TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
Website
Customer Care
- తెలంగాణ మహాలక్ష్మి పథకం సంప్రదింపు వివరాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలియజేయబడతాయి.
పథకం వివరాలు
|
|
పథకం పేరు | తెలంగాణ మహాలక్ష్మి పథకం |
లాభాలు |
|
లబ్ధిదారులు | తెలంగాణ మహిళలు |
నోడల్ విభాగం | ఇంకా నియమించలేదు |
సబ్స్క్రిప్షన్ | పథకం యొక్క వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి. |
అప్లై చేసే పద్ధతి | తెలంగాణ మహాలక్ష్మి పథకం అప్లికేషన్ ఫామ్. |
పరిచయం
- తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ డిసెంబర్ 3, 2023 న ప్రకటించబడింది.
- కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి త్వరలో ప్రభుత్వాన్ని నిర్మించనుంది.
- కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని నిర్మిస్తే, తెలంగాణ మహాలక్ష్మి పథకాన్ని అమలు పరుస్తామని తెలంగాణ మహిళలకు వాగ్దానం చేసింది.
- కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికలలో వాగ్దానం చేసిన విధంగానే తెలంగాణలో కూడా ప్రకటించింది.
- ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ వారు వాగ్దానం చేసిన విధంగా తెలంగాణ మహాలక్ష్మి పథకాన్ని అమలుపరిచే సమయం వచ్చింది.
- ఈ పథకాన్ని ఇతర పేర్ల ద్వారా, అంటే “తెలంగాణ మహాలక్ష్మి యోజన” లేదా “తెలంగాణ మహాలక్ష్మి పథకం” అని కూడా పిలుస్తారు.
- తెలంగాణ ప్రభుత్వం యొక్క మహాలక్ష్మి పథకం ప్రాథమికంగా 3 సంక్షేమ పథకాల కలయిక :-
- "తెలంగాణ మహాలక్ష్మి ఆర్థిక సహాయ పథకం".
- "తెలంగాణ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం".
- "తెలంగాణ మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం".
- తెలంగాణ మహాలక్ష్మి పథకం ద్వారా, తెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ పార్టీ చాలా లాభాలను అందజేస్తుంది.
- మహాలక్ష్మి పథకం కింద, అర్హులైన మహిళలకు, నెలకు, Rs. 2,500/- చొప్పున ఆర్థిక సహకారం ఇవ్వబడుతుంది.
- వివాహమైన, విడాకులైన, మరియు వితంతు మహిళలు తెలంగాణ మహాలక్ష్మి పథకానికి ముఖ్యమైన లబ్ధిదారులు.
- ఈ ఆర్థిక సహకారంతో పాటు, ప్రతి నెల Rs. 500/- విలువ గల గ్యాస్ సిలిండర్ కూడా తెలంగాణ మహాలక్ష్మి పథకం కింద, అర్హులైన మహిళలకు ఇవ్వబడుతుంది.
- తెలంగాణ మహాలక్ష్మి పథకం కింద, Rs. 500/- విలువ గల గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్ తమ పేరు మీద చెల్లుబాటులో ఉన్నమహిళలందరికీ ఇవ్వబడుతుంది.
- తెలంగాణ మహాలక్ష్మి పథకం కింద, మహిళా లబ్ధిదారులు, తెలంగాణ రాష్ట్ర బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
- తెలంగాణ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం 9 డిసెంబర్ 2023న ప్రారంభించబడింది.
- ఇప్పుడు తెలంగాణ మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు తెలంగాణ సరిహద్దు మీదుగా TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
- తెలంగాణ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద లబ్ధిదారులకు కండక్టర్ జీరో టిక్కెట్టు జారీ చేస్తారు.
- మహిళా లబ్ధిదారులు TSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి మాత్రమే తెలంగాణ చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువును చూపించాలి.
- ఉచిత బస్సు సదుపాయం, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోపల మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులలో మాత్రమే వర్తిస్తుంది.
- మహాలక్ష్మి పథకం మరియు దాని లాభాలు త్వరలోనే అమలుపరచబడతాయి. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచింది మరియు త్వరలో తెలంగాణలో ప్రభుత్వాన్ని మరియు మొదటి క్యాబినెట్ ను నిర్మిస్తుంది.
- తెలంగాణ మహాలక్ష్మి పథకాన్ని అమలు పరిచే నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ లో తీసుకోబడుతుంది.
- కాబట్టి, తెలంగాణ మహాలక్ష్మి పథకం కింద లాభాలను పొందడానికి మహిళల లబ్ధిదారులు మరికొంత సమయం వేచి ఉండాలి.
- ప్రస్తుతానికి ఇంతకుమించి ఎటువంటి వివరాలు మాకు తెలియజేయబడలేదు.
- మిగిలిన అర్హత పరిస్థితులు మరియు తెలంగాణ మహాలక్ష్మి పథకానికి అప్లై చేసే పద్ధతి అధికారిక మార్గదర్శకాలా ద్వారా విడుదల చేయబడతాయి.
- తెలంగాణ మహాలక్ష్మి పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే, ఇక్కడ పొందుపరుస్తాం.
- తెలంగాణ మహాలక్ష్మి పథకం లేదా తెలంగాణ ప్రభుత్వ ఇతర పథకాల గురించి ఉచితంగా వివరాలను పొందడానికి ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోండి లేదా ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
పథకం లాభాలు
- కొత్తగా నిర్మించబడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన మహిళ లబ్ధిదారులకు తెలంగాణ మహాలక్ష్మి పథకం ద్వారా, కింద ఇవ్వబడిన లాభాలను అందజేస్తుంది :-
- అర్హత కలిగిన మహిళల లబ్ధిదారులకు, నెలకు, Rs. 2,500/- చొప్పున ఆర్థిక సహకారం ఇవ్వబడును.
- ప్రతి నెలకు, Rs. 500/- విలువ గల గ్యాస్ సిలిండర్ ఇవ్వబడును.
- తెలంగాణ TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
అర్హత
- కొత్తగా నిర్మించబడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ మహాలక్ష్మి పథకం కింద లాభాలను పొందాలంటే కింద ఇవ్వబడిన అర్హత పరిస్థితులను వివరించింది :-
- లబ్ధిదారులైన మహిళలు తెలంగాణ నివాసులై ఉండాలి.
- మహిళల లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి.
- మహాలక్ష్మి పథకం యొక్క మరిన్ని అర్హత వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.
అవసరమైన పత్రాలు
- తెలంగాణ మహాలక్ష్మి పథకానికి అప్లై చేసే సమయంలో లేదా రిజిస్టర్ చేసే సమయంలో కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
- నివాస ధ్రువీకరణ పత్రం.
- ఆధార్ కార్డు.
- రేషన్ కార్డు.
- గ్యాస్ కనెక్షన్ రసీదు (గ్యాస్ సబ్సిడీ కొరకు)
- బ్యాంకు ఖాతా వివరాలు.
- ఆదాయ ధ్రువీకరణ పత్రం.
- క్యాస్ట్ సర్టిఫికెట్ (సంబంధించిన వారికి మాత్రమే)
- మొబైల్ నెంబర్.
అప్లై చేయు విధానం
- మన అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసన సభ ఎన్నికలలో గెలిచింది.
- కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం పరిపాలన మరియు మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా జరిగింది.
- 2023, డిసెంబర్ 8 వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.
- ప్రస్తుతo TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణించడం ద్వారా మహాలక్ష్మి ఉచిత పథకం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు.
- మహాలక్ష్మి ఆర్ధిక సహాయ పథకం మరియు మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ సబ్సిడి పతకం కోసం మహిళల నిరీక్షణ ముగిసింది.
- తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మహాలక్ష్మి పథకం దరఖాస్తు ఫారంను విడుదల చేసింది.
- తెలంగాణ మహాలక్ష్మి పథకం దరఖాస్తు ఫారాన్ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.
- క్రింద పెరుకోబడిన వివరములను తెలంగాణ మహాలక్ష్మి దరఖాస్తు ఫారంలో నింపగలరు :-
- పేరు.
- కులం.
- మొబైల్ నంబర్.
- ఇంటి సభ్యుల వివరములు.
- చిరునామా.
- బ్యాంకు ఖాతా వివరాలు.
- తెలంగాణ మహాలక్ష్మి ఆర్ధిక సహాయ పథకం మరియు తెలంగాణ మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ సబ్సిడి పథకలపై టిక్ చేయగలరు.
- కావలసిన పత్రాలను దరఖాస్తు ఫారంకు జత చేయండి.
- ఇప్పుడు మహాలక్ష్మి పథకం దరఖాస్తు ఫారంను అన్ని పాత్రలతో గ్రామసభ కార్యాలయం/ గ్రామ పంచాయితీ కార్యాలయం/ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమర్పించండి.
- సంబంధిత అధికారులు మహాలక్ష్మి పథకం దరఖాస్తు ఫారంను మరియు పత్రాలను పరిశీలిస్తారు.
- తెలంగాణ మహాలక్ష్మి పథకంకు అర్హులైన లబ్ధిదారుల లిస్టును అధికారులు తయారు చేస్తారు.
- ఎంపికైన లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం రూ.2500/- అందుతుంది మరియు ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో మహాలక్ష్మి పథకం కింద గ్యాసు సిలిండర్ పై సబ్సిడీ పడుతుంది.
ముఖ్యమైన లింక్స్
సంప్రదింపు వివరాలు
- కాంగ్రెస్ పార్టీ మొదటి క్యాబినెట్ మీటింగ్ లో తెలంగాణ మహాలక్ష్మి పథకాన్ని అమలు పరచడాన్ని అప్రూవ్ చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మహాలక్ష్మి పథకం సంప్రదింపు వివరాలను తెలియజేస్తుంది.
Scheme Forum
Subscribe to Our Scheme
×
Stay updated with the latest information about తెలంగాణ మహాలక్ష్మి పథకం
Comments
revantha garu when we get…
revantha garu when we get 2500 and gas cylinder in mahalaxmi scheme
mahalakshmi scheme is a gift
mahalakshmi scheme is a gift
mahalakshmi pathakam 2500…
mahalakshmi pathakam 2500 apply
from when we are going to…
from when we are going to receive the benefit of mahalaxmi scheme
account me pese kabse ayenge
account me pese kabse ayenge
is there any mahalakshmi…
is there any mahalakshmi card will be given?
Who is eligible for…
Who is eligible for Mahalakshmi scheme in Telangana?
hello sir i miss the last…
hello sir i miss the last date of mahalakshmi pathakam i want to apply now please help me sir
from when we are going to…
from when we are going to receive the mahalakshmi scheme amount
registered in praja palana,…
registered in praja palana, now tell me when did i get 2500 money in mahalakshmi
conductor said original id
conductor said original id
i want to the status of my…
i want to the status of my mahalakshmi pathakam application
Is there any online apply…
Is there any online apply available for mahalakshmi pathakam
any official website…
any official website mahalakshmi scheme
2500 not coming from.when to…
2500 not coming from.when to come
no gas cylinder no 2500 garu
no gas cylinder no 2500 garu
mahalaxmi pathakam payment…
mahalaxmi pathakam payment status
mahalakshmi scheme telangana…
mahalakshmi scheme telangana how to apply
any official website of…
any official website of mahalakshmi pathakam for status check
(No subject)
(No subject)
(No subject)
(No subject)
(No subject)
Bank account change in…
Bank account change in mahalakshmi pathakam
only promises of congress
only promises of congress
mahalakshmi pathakam money
mahalakshmi pathakam money
mahalakshmi scheme status…
mahalakshmi scheme status check
Free bus travel pass urban…
Free bus travel pass urban Bengaluru
Telugu
Mahalaxmi path
akam
Telugu
Mahalaxmi pathakam
my wife assistance not…
my wife assistance not coming 2 months
give me money
give me money
Free bus travel to only telagnaga ladies is not justified
Dear Sir,
The free bus travel facility to all women and girls of Telangana state is creating Discrimination between the Telanaga women and other state women.
I am from Maharashtra. It is regret to mention that Free travel is not available for non telanagana women in Telanagana state buses.
In Telagana state, there is hardly about 10% people from other states come for jobs.Half of the 10% are ladies. i.e. only 5% ladies are not given the benefit of free bus travel in the state.
Congress is a national party. So its schemes too must be benefitted to all state residents staying in Telagana.
The scheme is already providing free bus tickets to about 95% women,what will Telenagana loose if this scheme is extended to another 5% other states women staying in telenaga.IF YOU PROVIDE FREE BUS TRAVEL TO ALL WOMEN STAYING IN TELENAGANA STATE, THERE SHALL BE NO DISCRIMINATION BETWEEN THE WOMEN OF TELANAGA AND OTHER STATES.
Pagination
వ్యాఖ్యానించండి