Highlights
- రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ రూ. 10 లక్షలు.
- పెన్షనర్ కేటగిరీ ప్రకారం నెలకు నెలవారీ పెన్షన్‌ను అనుసరించడం కూడా చేయూత పెన్షన్ పథకం కింద అందించబడుతుంది :-
పెన్షనర్ కేటగిరీ నెలవారీ
పెన్షన్వృద్దులు/ పెద్ద వయస్సు గల వారు రూ. 4000/- భర్త లేని వారు రూ. 4000/- ఒంటరి మహిళ రూ. 4000/- వికలాంగులు రూ. 6000/- బండ కొట్టేవాళ్ళు రూ. 4000/- బీడీ చేసేవాళ్ళు రూ. 4000/- చేనేత కార్మికులు రూ. 4000/- ఎయిడ్స్ బాధితులు రూ. 4000/- డయలసిస్ ఉన్నవారు రూ. 4000/- ఫైలేరియా ఉన్న వారు రూ. 4000/-
Website
Customer Care
- తెలంగాణ చేయూత పెన్షన్ పథకం సంప్రదింపు వివరాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన వెంటనే విడుదల చేస్తుంది.
Information Brochure
పథకం వివరాలు
|
|
---|---|
పథకం పేరు | తెలంగాణ చేయూత పెన్షన్ పథకం. |
ఉపయోగాలు | నెలసరి పెన్షన్ రూ. 4000/-. |
ఉపయోగాలు పొందేవారు |
|
నోడల్ విభాగం | ఇంకా తెలియలేదు. |
సబ్స్క్రిప్షన్ | పతకం వివరాల కోసం సబ్క్రిబ్ చేయండి. |
దరఖాస్తు చేసే విదం | తెలంగాణ చేయూత పెన్షన్ పథకం దరఖాస్తు ఫారం ద్వారా చేయండి. |
పరిచయం
- అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో 30 వ తారీకున నవంబర్ నెలలో 2023 లో జరిగాయి.
- ఎన్నికల ఫలితం డిసెంబర్, 03 తారికున 2023 లో ప్రకటించబడింది.
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో సాధించింది.
- ఓటర్లను ఆకట్టకునేందుకు ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది.
- చేయూత పెన్షన్ పథకం కూడా ఎన్నికల ముందు ప్రకటించబడింది మరియు అది అమలులోకి వచ్చిన తరువాత సామాజిక అత్యంత అవసరమైన పథకంలో ఒకటిగా మారనుంది.
- చేయూత పెన్షన్ పథకాన్ని ప్రకటించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం తెలంగాణలోని నిరుపేద ప్రజలను ఆదుకోవడానికి ఆరోగ్య రక్షణ మరియు పెన్షన్ ఆర్ధిక సహాయం అందించడం.
- చేయూత పెన్షన్ పథకం తెలంగాణలో అతి త్వరలో అమలు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసింది.
- తెలంగాణ చేయూత పెన్షన్ పథకలలో ఉప పథకాలు ఏమిటి అంటే :-
- తెలంగాణ వృద్యప్య పెన్షన్ పథకం.
- తెలంగాణ వితంతు పెన్షన్ పథకం.
- తెలంగాణ వికలాంగుల పెన్షన్ పథకం.
- తెలంగాణ ఒంటరి మహిళల పెన్షన్ పతకం.
- తెలంగాణ బీడీ కార్మికుల పెన్షన్ పథకం.
- తెలంగాణ చేనేత కార్మికుల పెన్షన్ పథకం.
- తెలంగాణ బండ కొట్టేవారికి పెన్షన్ పథకం.
- తెలంగాణ ఎయిడ్స్ బాధితుల పెన్షన్ పథకం.
- తెలంగాణ డయలసిస్ పేషెంట్ పెన్షన్ పథకం.
- తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తన కొత్త చేయూత పెన్షన్ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన మరియు నిరుపేద ప్రజలందరికీ నెలవారీ పెన్షన్‌ను అందజేస్తుంది.
- నెలసరి పెన్షన్ రూ.4000/- తెలంగాణ చేయూత పెన్షన్ పథకం కింద అందించబడుతుంది.
- వికలాంగులకు చేయూత పెన్షన్ పథకం కింద నెలకు రూ. 6000/- ఇవ్వబడును.
- నెలవారీ పెన్షన్ తో పాటు, ఆరోగ్య భీమా రూ. 10,00,000/- రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా కింద తెలంగాణ చేయూత పథకం కింద అర్హులైన వారికి అందించబడును.
- తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది మరియు ఇప్పుడు ముఖ్య మంత్రి శ్రీ.రేవంత్ రెడ్డి.
- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేయూత పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
- తెలంగాణ ప్రభుత్వ చేయూత పెన్షన్ పథకం కింద వాగ్దానం చేసిన విధంగా ఇప్పుడు ఆరోగ్య బీమా మరియు నెలవారీ పెన్షన్‌ను దరఖాస్తు చేసుకోవచ్చు మరియు పొందవచ్చు.
- తెలంగాణ చేయూత పెన్షన్ స్కీమ్ దరఖాస్తు ఫారమ్‌ను ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- చేయూత పెన్షన్ స్కీమ్ యొక్క దరఖాస్తు ఫారమ్‌ను నింపండి మరియు దానిని గ్రామ సభ/ గ్రామ పంచాయతీ/ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమర్పించండి.
పథకం యొక్క లాభాలు
- తెలంగాణ చేయూత పెన్షన్ పథకం కింద అర్హులైన వారికి కొత్తగా ఏర్పడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కింది ప్రయోజనాలను అందిస్తుంది :-
- రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ రూ. 10 లక్షలు.
- పెన్షనర్ కేటగిరీ ప్రకారం నెలకు నెలవారీ పెన్షన్‌ను అనుసరించడం కూడా చేయూత పెన్షన్ పథకం కింద అందించబడుతుంది :-
పెన్షనర్ కేటగిరీ నెలవారీ
పెన్షన్వృద్దులు/ పెద్ద వయస్సు గల వారు రూ. 4000/- భర్త లేని వారు రూ. 4000/- ఒంటరి మహిళ రూ. 4000/- వికలాంగులు రూ. 6000/- బండ కొట్టేవాళ్ళు రూ. 4000/- బీడీ చేసేవాళ్ళు రూ. 4000/- చేనేత కార్మికులు రూ. 4000/- ఎయిడ్స్ బాధితులు రూ. 4000/- డయలసిస్ ఉన్నవారు రూ. 4000/- ఫైలేరియా ఉన్న వారు రూ. 4000/-
అర్హత
- తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ చేయూత పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ ప్రయోజనాన్ని అందించడానికి లబ్ధిదారులకు క్రింది అర్హత షరతులను సెట్ చేసింది :-
- పొందేవారు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
- పొందేవారు కింద ఇచ్చిన వాటిలో దేనికయినా చేందినవడై ఉండాలి :-
- వృద్దులు/ పెద్ద వయస్సు గల వారు.
- భర్త లేని వారు.
- ఒంటరి మహిళ.
- వికలాంగులు.
- బీడీ చేసేవాళ్ళు.
- బండ కొట్టేవాళ్ళు.
- చేనేత కార్మికులు.
- ఎయిడ్స్ బాధితులు.
- ఫైలేరియా/డయలసిస్ ఉన్నవారు.
- చేయూత పెన్షన్ పథకం యొక్క మిగిలిన అర్హత షరతులు దాని అమలు తర్వాత విడుదల చేయబడతాయి.
కావలసిన పత్రాలు
- తెలంగాణ ప్రభత్వ చేయూత పెన్షన్ పథకం కింద నెలసరి పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ కింది పాత్రలు అవసరం :-
- ఏదైనా ఒక పత్రం వయస్సు రుజువు కోసం :-
- జనన ధృవీకరణ పత్రం.
- గుర్తింపు కార్డ్.
- వైద్య ధృవీకరణ పత్రం.
- ఆధార్ కార్డు.
- ఆహార భద్రత కార్డ్/ రేషన్ కార్డు.
- మొబైల్ నంబర్.
- బ్యాంక్ ఖాతా వివరాలు.
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో.
- పెన్షన్ దరఖాస్తు చేసేవారికి కావలసిన వర్గం వారికి పత్రాలు అవసరం :-
- సదరెం/వైకల్యం పత్రం. (వికలంగుల కోసం)
- భర్త ఆధార్ కార్డు. (భర్త లేని వారికోసం)
- పెళ్లి కాలేదు అనే పత్రం. (ఒంటరి మహిళ కోసం)
- చేనేత కార్మికుల కార్డ్.
- ఈపీఫ్ నమోదు కార్డ్. (బీడీ కార్మికుల కోసం)
- బండ కొట్టేవారి రుజువు. (బండ కొట్టెవారి కోసం)
- ఎయిడ్స్ ఉన్న వారి మెడికల్ సర్టిఫికేట్.
- ఫైలేరియా/ డయాలసిస్ వారి మెడికల్ సర్టిఫికేట్.
- ఏదైనా ఒక పత్రం వయస్సు రుజువు కోసం :-
ఎలా దరఖాస్తు చేయాలి
- దరఖాస్తు చేసేవారు తెలంగాణ చేయూత పెన్షన్ పథకం కింద నెలవారీ ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- తెలంగాణ చేయూత పెన్షన్ పథకం దరఖాస్తు ఫారంని మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీస్/ గ్రామ సభ ఆఫీస్/ గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి తీసుకోగలరు.
- చేయూత పెన్షన్ పథకం దరఖాస్తు ఫారం తీసుకోండి మరియు జాగ్రత్తగా నింపండి.
- దరఖాస్తుదారులు సరైన వర్గం ని టిక్ పెట్టగలరు ఎందుకంటే సరైన వర్గాన్ని ఎంచుకోవడం కోసం.
- అవసరమైన పత్రాలు దరఖాస్తు ఫారం తో జతపరచండి.
- తెలంగాణ చేయూత పెన్షన్ పథకం దరఖాస్తు ఫారంనీ వాటి యొక్క పత్రాలతో అదే ఆఫీస్ లో అంటే ఇక్కడ అయితే దరఖాస్తు ఫారాన్ని తీసుకున్నారో అక్కడే ఇవ్వండి.
- సంబంధిత శాఖ అధికారులు దరఖాస్తు ఫారంలోని వివరాలను మరియు పత్రాలను పరిశీలిస్తారు.
- నెలకు చేయూత పింఛను కోసం ఎంపికైన వారిని అప్పుడు లిస్ట్ తయారు చేయబడుతుంది.
- తెలంగాణ చేయూత పింఛను పథకంలో వారి ఎంపిక గురించి ఎంపిక అయినా వారికి వారి మొబైల్ ఫోన్‌లో SMS ద్వారా తెలియజేయబడుతుంది.
- ఎంపికైన వారికి నెలకు రూ. పెన్షన్‌గా ఆర్థిక సహాయం అందుతుంది. తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్ పథకం కింద 4,000/- (వికలాంగులకు రూ. 6,000/-) ఇస్తుంది.
- తెలంగాణ ప్రభుత్వ చేయూత పెన్షన్ పథకానికి అర్హులైన వారు 28-12-2023 నుండి 06-01-2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అవసరమైన లింక్
సంప్రదించ వలసిన వివరములు
- తెలంగాణ చేయూత పెన్షన్ పథకం సంప్రదింపు వివరాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన వెంటనే విడుదల చేస్తుంది.
Scheme Forum
Govt |
---|
Subscribe to Our Scheme
×
Stay updated with the latest information about తెలంగాణ చేయూత పెన్షన్ పథకం
Comments
aasara pension beneficiary…
aasara pension beneficiary migration
చేయూత పెన్షన్ ఇంకా రాలేదు
చేయూత పెన్షన్ ఇంకా రాలేదు
cheyutha pension telangana…
cheyutha pension telangana apply
add farmer in cheyutha…
add farmer in cheyutha pension scheme telangana
My father is a beneficiary…
My father is a beneficiary of aasara pension. What happen to the aasara pension beneficiary
my son 14 years old disabled…
my son 14 years old disabled i want telangana cheyutha pension for my son
cheyutha pension pateint on…
cheyutha pension pateint on dialyisis
Want to apply for cheyutha…
Want to apply for cheyutha pension
I am a aasara pension…
I am a aasara pension beneficiary
cheyutha pension apply widow
cheyutha pension apply widow
toddy tapper pension in…
toddy tapper pension in aasara but not in cheyutha why
cheyutha old age
cheyutha old age
disable pension cheyutha
disable pension cheyutha
pension
iam anvesh disbiked parson plz relez pesion
new pension cheyutha apply
new pension cheyutha apply
cheyutha pension handloom…
cheyutha pension handloom worker pension amount
What about aasara pension…
What about aasara pension beneficiary
Cheyutha pension disability
Cheyutha pension disability
cheyutha pathakam age…
cheyutha pathakam age eligibility telangana
aasara pension band kar di…
aasara pension band kar di gayi hai
i need assistance
i need assistance
When old age pension will be started
Please reply on my e mail abed3april@yahoo.co.in Thanks
Cheyutha pension
Cheyutha pension
Asara shift to cheyutha
Asara shift to cheyutha
My pension not coming sir
My pension not coming sir
I am asara beneficiary
I am asara beneficiary
IAM HANDICAPPED PERSON
MY PENSION IS NOT COMING SIR I APPLIED IN MANDAL OFFICE
What about aasara beneficiary
What about aasara beneficiary
accept my pension application
accept my pension application
I am a aasara pension…
I am a aasara pension beneficiary
I was not received to my ts…
I was not received to my ts aasara pension of july24 month ammount till today 29/82/24 already pension sanctioned updated in govt portal on 11/8/24 I enquiry to concerned departments on phone Tollfree, landlines, emails. But not lift my calls and not reply my emails
Pl do the need full
వ్యాఖ్యానించండి