Highlights
- తెలంగాణ అన్నపూర్ణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత, ఈ పథకం కింద లబ్ధిదారులకు కింద ఇవ్వబడిన లాభాలు అందజేయబడతాయి :-
- సన్న బియ్యం ( ఫైన్ రైస్) ఇవ్వబడును.
Website
Customer Care
- తెలంగాణ అన్నపూర్ణ పథకం సంప్రదింపు వివరాలు, రాబోయే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో, బిఆర్ఎస్ పార్టీ గెలిచి, తిరిగి తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత విడుదల చేయబడతాయి.
పథకం వివరాలు
|
|
---|---|
పథకం పేరు | తెలంగాణ అన్నపూర్ణ పథకం. |
లాభాలు | సన్న బియ్యం (ఫైన్ రైస్) ఇవ్వబడును. |
లబ్ధిదారులు | వైట్ రేషన్ కార్డు కలిగిన తెలంగాణ కుటుంబాలు. |
నోడల్ విభాగం | ఇంకా నియమించలేదు. |
సబ్క్క్రిప్షన్ | పథకం వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి |
అప్లై చేసే పద్ధతి | తెలంగాణ అన్నపూర్ణ పథకం అప్లికేషన్ ఫామ్ |
పరిచయం
- 2023 లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో నవంబర్ 30న జరగనున్నాయి.
- తెలంగాణ ఓటర్ల మన్ననను పొంది, వారి ఓట్లను గెలిచి ఎన్నికలలో గెలవడం కోసం, కాంగ్రెస్, బిజెపి, ప్రస్తుతాధికార పార్టీ బిఆర్ఎస్ సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి.
- భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా తమ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలను ప్రకటించి, తిరిగి తెలంగాణలో అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని వాగ్దానం చేసింది.
- వాటిలో తెలంగాణ అన్నపూర్ణ పథకం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మాత్రమే.
- బిఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిస్తే, అన్నపూర్ణ పథకం కింద, అర్హత కలిగిన కుటుంబాలకు, సన్న బియ్యం అందజేస్తుంది.
- తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద, వైట్ రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే సన్నబియ్యం అందజేయబడుతుంది.
- కానీ పథకం కేవలం ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానం మాత్రమే.
- బిఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మిస్తేనే, తెలంగాణలో అన్నపూర్ణ పథకం అమలు చేయబడుతుంది.
- లబ్ధిదారులు అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యాన్ని పొందాలంటే, రాబోయే తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలవాలని ఆశించాలి.
- ప్రస్తుతనికి అన్నపూర్ణం పథకం గురించి ఈ వివరాలు మాత్రమే తెలిసాయి.
- తెలంగాణ అన్నపూర్ణ పథకం అర్హత పరిస్థితులు, అప్లై చేసే విధానం, మరియు అధికారిక మార్గదర్శకాలు, పథకం అమలులోకి వచ్చాక విడుదల చేయబడతాయి.
- అన్నపూర్ణ పథకం గురించి మాకు మరిన్ని వివరాలు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.
- అన్నపూర్ణ పథకం లేదా ఇతర పథకాల గురించి వివరాలను తెలుసుకోవడం కోసం, మా యూజర్లు ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోవచ్చు లేదా ఉచితంగా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.
పథకం లాభాలు
- తెలంగాణ అన్నపూర్ణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత, ఈ పథకం కింద లబ్ధిదారులకు కింద ఇవ్వబడిన లాభాలు అందజేయబడతాయి :-
- సన్న బియ్యం ( ఫైన్ రైస్) ఇవ్వబడును.
అర్హత
- లబ్ధిదారులు తెలంగాణ శాశ్వత నివాసులై ఉండాలి.
- లబ్ధిదారుల కుటుంబాలు వైట్ రేషన్ కార్డును కలిగి ఉండాలి.
- తెలంగాణ అన్నపూర్ణ పథకం యొక్క మిగిలిన అర్హత పరిస్థితులు, బిఆర్ఎస్ పార్టీ రాబోయే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే విడుదల చేయబడతాయి.
అవసరమైన పత్రాలు
- బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలిచిన తర్వాత, తెలంగాణ అన్నపూర్ణ పథకం లాభాలను పొందాలంటే, కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
- తెలంగాణ నివాస ధ్రువీకరణ పత్రం.
- వైట్ రేషన్ కార్డు.
- ఆధార్ కార్డు.
- మొబైల్ నెంబర్.
అప్లై చేసే పద్ధతి
- అన్నపూర్ణ పథకాన్ని అమలు పరచడం అనేది, తెలంగాణలోని ప్రస్తుత అధికార పార్టీ బిఆర్ఎస్ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం.
- అన్నపూర్ణ పథకానికి అప్లై చేసే పద్ధతి ఇంకా తెలియజేయబడలేదు.
- లబ్ధిదారులు అన్నపూర్ణ పథకానికి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఎన్రోల్ చేసుకోవాలో లేదా ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఎన్రోల్ చేసుకోవాలో, ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
- బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలిచి తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ లో అన్నపూర్ణ పథకం అమలు పరచడం గురించి చర్చిస్తారనీ, బిఆర్ఎస్ పార్టీ అధికారులు తెలియజేశారు.
- లబ్ధిదారులు నా పథకం లాభాలను పొందాలంటే, అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో పథకాన్ని అమలుపరిచే వరకు వేచి ఉండాలి.
- అన్నపూర్ణ పథకం గురించి మాకు మరిన్ని వివరాలు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.
ముఖ్యమైన లింక్స్
- తెలంగాణ అన్నపూర్ణ పథకానికి అప్లై చేసే లింక్ మరియు అధికారిక మార్గదర్శకాలు, రాబోయే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో, బిఆర్ఎస్ పార్టీ గెలిచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత మాత్రమే విడుదల చేయబడతాయి.
సంప్రదింపు వివరాలు
- తెలంగాణ అన్నపూర్ణ పథకం సంప్రదింపు వివరాలు, రాబోయే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో, బిఆర్ఎస్ పార్టీ గెలిచి, తిరిగి తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత విడుదల చేయబడతాయి.
Scheme Forum
Govt |
---|
Subscribe to Our Scheme
×
Stay updated with the latest information about తెలంగాణ అన్నపూర్ణ పథకం
Comments
garib kalyan ana
garib kalyan ana
వ్యాఖ్యానించండి