ప్రధానమంత్రి సూర్యోదయ యోజన

author
Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
CENTRAL GOVT CM
Scheme Open
Highlights
  • భారతదేశ ప్రభత్వం కొత్తగా ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద భారతదేశంలోని ప్రజలకు ఈ కింది ప్రయోజనాలను అందిస్తుంది :-
    • రూఫ్ టాప్ విద్యుత్ సోలార్ సిస్టంను అనేది టెర్రస్ పైన ఇన్స్టాల్ చేస్తారు.
    • ఈ సెటప్ ప్రయోజనం పొందే వారికి విద్యుత్ బిల్లును తగ్గిస్తుంది.
    • రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ సిస్టం అనేది ఉచితంగా లేదా సబ్సిడి పై అందించబడతాయి.
    • పథకం అధికారికంగా ప్రారంభించిన తరువాత వేరే ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
Customer Care
  • భారత ప్రభుత్వ సంబంధిత మంత్రి శాఖ వారు త్వరలో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన యొక్క సంప్రదించూ వివరాలను విడుదల చేస్తుంది.
పథకం ఓవర్వ్యూ
పథకం పేరు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన.
ప్రారంభించిన సంవత్సరం 2024.
ప్రయోజనాలు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స ను ఏర్పాటు చేస్తారు.
ప్రయోజనం పొందేవారు భారతీయ నివాసులు.
నోడల్ విభాగం ఇంకా తెలీదు.
సబ్స్క్రిప్షన్ పథకం గురించి అప్డేటేస్ కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేయండి.
అప్లికేషన్ మోడ్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన దరఖాస్తు పథకం ఫారం ద్వారా చేసుకోవచ్చు.

పరిచయం

  • 2070 సంవత్సరం నాటికి సున్న కార్బన్ ఎమిషన్ ను సాధించాలని భారతీయ ప్రభుత్వం ఒక టార్గెట్ ను పెట్టుకుంది.
  • అదే కాకుండా 2023 వరకు 500 గిగావాట్లు వరకు ఫాసిల్ ఇంధనం శక్తిని ఉతపత్తి చేయాలనే టార్గెట్ ను కూడా భారత ప్రభుత్వం సాధిస్తుంది.
  • అలాగే 2030 సంవత్సరం వరకు భారత ప్రభుత్వం కార్బన్ ఎమిషన్ ను 1 బిలియన్ టన్ను తగ్గించడం కార్బన్ తీవ్రతను 45 శాతం తగ్గించడం మరియు పునరుత్పాదక శక్తిని సగభాగం తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది.
  • పైన చెప్పిన టార్గెట్ల ను సమయానికి ముందే సాధించడానికి పర్యావరణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంది, భారత ప్రభుత్వం భారత ప్రజల కోసం కోత్త పథకాన్ని ప్రారంభించింది.
  • శ్రీరాముల యొక్క ప్రాణ ప్రతిష్ట వేడుకకు హాజరైన తరువాత అయోధ్య నుండి తిరిగి వస్తుండగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన X ఖాతాలో ఈ పథకాన్ని ప్రకటించి భారతదేశ ప్రజల ఆనందాన్ని ఎక్కువ చేశారు.
  • పథకం యొక్క పేరు " ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ".
  • ఈ పథకాన్ని ఇంకా ఏమని తెలుసు అంటే భారత దేశ ప్రజలకి కోన్ని వేరే పేర్లతో అవి ఏమిటి అంటే :-
    • "ప్రధానమంత్రి సూర్యోదయ పథకం".
    • "PM సూర్యోదయ యోజన".
    • "ప్రైమ్ మినిస్టర్ సూర్యోదయ యోజన".
    • "PM సూర్యోదయ యోజన".
  • ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ప్రార్రబించడం వెనుక భారత ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే పేద మరియు మద్య తరగతి వారికి విద్యుత్ బిల్లును తగ్గించడం మరియు వారి విద్యుత్ అవాసరాల కోసం వారిపై ఆధారపడెల చేయడం.
  • ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కూడా భారత దేశాన్ని ఇంధన రంగంలో కూడా సొంత లాభం కలిగిన దేశంగా మారుస్తుంది.
  • ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద ప్రయోజనం పొందే ఇంటి టేర్రస్/ పైకప్పుపై రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ సిస్టంలు అమర్చబడుతయి.
  • ఈ వ్యవస్థను స్థాపించిన సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ సిస్టం సూర్యకిరణాలనీ విద్యుత్ గా మార్చడం ద్వారా ప్రయోజనం పొందే వారి ఇంటికి కావలసిన విద్యుత్ ను అంధిస్తుంది.
  • ఇది విద్యుత్ బిల్లును తగ్గిస్తుంది లబ్ధిదారులకు.
  • భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ను దశల వారీగా అమలు చేస్తుంది.
  • ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద దాదాపు 1 కోటి ఇళ్ళ పైన సోలార్ రూఫ్ టాప్ సిస్టంలను ఇన్ స్టాల్ చేయడం వల్ల సొంత విద్యుత్ను పొందుతారు.
  • ప్రధానమంత్రి సూర్యోదయ పథకం కింద సోలార్ సిస్టంను ఉచితంగా అందిస్తరా లేదా సబ్సిడి ధరపై అందించాల అనేది ఇంకా స్పష్టంగా లేదు.
  • ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం యొక్క ప్రయోజనం అనేది భారత దేశ పేద మరియు మధ్య తరగతి ప్రజల కోసం మాత్రమే.
  • ప్రధానమంత్రి సూర్యోదయ యోజన గురించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఇది మాత్రమే.
  • తొందరలో పథకం యొక్క ప్రయోజనాలు విడుదల చేస్తారు మంత్రిత్వ శాఖ వారు.
  • మిగిలిన ప్రయోజనాలు అర్హత షరతులు, దరఖాస్తు ఫారం మరియు దరఖాస్తు విధానం గైడ్లైన్స్ ద్వారా విడుదల చేస్తారు.
  • మేము అప్డేట్ చేస్తాం విలు అయిన అంత తొందరలో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం అప్డేట్ గురించి.

Pradhan Mantri Suryoday Yojana Benefits

పథకం యొక్క ప్రయోజనం

  • భారతదేశ ప్రభత్వం కొత్తగా ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద భారతదేశంలోని ప్రజలకు ఈ కింది ప్రయోజనాలను అందిస్తుంది :-
    • రూఫ్ టాప్ విద్యుత్ సోలార్ సిస్టంను అనేది టెర్రస్ పైన ఇన్స్టాల్ చేస్తారు.
    • ఈ సెటప్ ప్రయోజనం పొందే వారికి విద్యుత్ బిల్లును తగ్గిస్తుంది.
    • రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ సిస్టం అనేది ఉచితంగా లేదా సబ్సిడి పై అందించబడతాయి.
    • పథకం అధికారికంగా ప్రారంభించిన తరువాత వేరే ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

కావలసిన పత్రాలు

  • భారత ప్రభుత్వ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ను ఇన్స్టాల్ చేయడానికి దరఖాస్తు చేసే సమయంలో పత్రాలు కింది విధంగా ఉన్నాయి :-
    • ఆధార్ కార్డు.
    • మొబైల్ నంబర్.
    • ఇంటికి సంబంధించిన పత్రాలు.
    • ఆదాయం సర్ఫికేట్.
    • కులం సర్టిఫికెట్. (అవసరం అయితే)

అప్లై చేసే విధానం

  • భారత ప్రధానమంత్రి శ్రీ. శ్రిరంలాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అయోధ్య ధమ్ నుండి తిరిగి వస్తుండగా ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ను ప్రారంభిస్తున్నట్లు నరేంద్ర మోదీ చెప్పారు.
  • ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద సుమారు 1 కోటి ప్రజల టెర్రస్ పై విద్యుత్ రూఫ్ టాప్ సోలార్ సిస్టంలను ఏర్పాటు చేస్తారు.
  • ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ప్రార్రబించడం వెనుక భారత ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే పేద మరియు మద్య తరగతి వారికి విద్యుత్ బిల్లును తగ్గించడం.
  • ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇప్పుడే చెప్పారు.
  • కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన దరఖాస్తు విధానం ఆన్లైన్ ఛానల్ లేదా ఆఫ్లైన్ ఛానల్ ద్వారా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
  • ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా ప్రధానమంత్రి సూర్యోదయ యోజన యొక్క దరఖాస్తు ఫారం ను అంగీకరించడానికి మొత్తం భారత ప్రభుత్వం పై ఆధారపడి ఉంటుంది.
  • ప్రధానమంత్రి సూర్యోదయ యోజన దరఖాస్తు ఫారం మరియు దరఖాస్తు చేసే విధానం దాని అధికారిక గైడ్లైన్స్ విడుదల చేయబడును.
  • భారత ప్రభుత్వ సంబంధిత మంత్రి శాఖ ద్వరా ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అధికారిక గైడ్లైన్స్ను అతి తొందరలో విడుదల చేయనుంది.
  • మేము PM సూర్యోదయ యోజన పథకం గురించి ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే ఇక్కడ అప్డేట్ చేస్తాం.

Pradhanmantri Suryodaya Yojana

అవసరమైన లింక్స్

  • ప్రధానమంత్రి సూర్యోదయ యోజన దరఖాస్తు ఫారంతో పాటు దాని అధికారిక గైడ్లైన్స్ ను భారత ప్రభుత్వ సంబంధిత మంత్రి శాఖ వారు త్వరలో విడుదల చేస్తుంది.

సంప్రదించాల్సిన వివరాలు

  • భారత ప్రభుత్వ సంబంధిత మంత్రి శాఖ వారు త్వరలో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన యొక్క సంప్రదించూ వివరాలను విడుదల చేస్తుంది.
Person Type Govt

Comments

వ్యాఖ్య

प्रधानमंत्री सूर्योदय योजना में जो सोलर रूफटॉप बिजली के लिए लगाए जायेंगे वो फ्री होंगे क्या

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format