వ్యాఖ్యానించండి

Pelli kanuka 2019

వ్యాఖ్య

గౌరవనీయులైన సాక్షి టీవీ యజమానులకు మా విన్నపము వైఎస్ఆర్ పెళ్లి కానుక 2019 వివాహం జరిగినటువంటి వికలాంగులకు వైఎస్సార్ పెళ్లి కానుక ఇంత వరకు మంజూరు కాలేదు. ప్రస్తుత వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ పెళ్లి కానుక స్కీము వదలడం అయినది, కాకపోతే ఇక ముందు ఇంతకుముందు మ్యారేజ్ చేసుకున్న వారికి కాకుండా ప్రస్తుతం మ్యారేజ్ చేసుకున్న వారికి మాత్రమే పెళ్ళికానుక ఇవ్వడం .అయినది ఇవ్వడం జరుగుతుంది. తమరు దయచేసి వైయస్ఆర్ గవర్నమెంట్ దృష్టికి ఇంతకుముందు సంవత్సరములలో పెళ్లి చేసుకున్న వికలాంగుల గురించి కూడా ఆలోచించి వారికి తగి న్యాయం చేయవలసిందిగా ప్రార్థన. థాంక్యూ సాక్షి టివి.

ఇట్లు తమ విధేయుడు
ఇంద్రసేనారెడ్డి
మొబైల్ నెంబర్:7795134401

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.