జగనన్న విద్యా కానుక మరియు జగనన్న వసతి దీవెన పథకములను గురించి
వ్యాఖ్య
డియర్ సార్, మా అమ్మాయి గత మూడు సంవత్సరంలలో డిగ్రీల జాయిన్ అయ్యి జగనన్న వసతి దీవెన మరియు జగనన్న విద్యా కానుకలు పొందియున్నారు. ఇదే విద్యార్థి ఎంబీబీఎస్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఈ జగనన్న విద్యా వసతి దీవెన మరియు జగనన్న విద్యా కానుకలు పొందుటకు అవకాశం ఉందా తెలియజేయగలరు.