ఇందిరమ్మ ఇళ్ల double bed room స్పందించు వ్యాఖ్య Sir, మేము గత 17సం"ల నుంచి హైదరాబాద్ జీడిమెట్ల లో కిరాయి ఇంట్లోనే ఉంటన్నాము. 2016లో double bedroom applyచేసాము. ఐనప్పటికీ రాలేదు. ఆంధ్ర వాళ్ళకి చాలా వరకు ఇచ్చారు. మన తెలంగాణవారికి ఇవ్వడం లేదు. గమనించగలరని మనవి sir🙏
Sir, మేము గత 17సం"ల నుంచి హైదరాబాద్ జీడిమెట్ల లో కిరాయి ఇంట్లోనే ఉంటన్నాము.
2016లో double bedroom applyచేసాము.
ఐనప్పటికీ రాలేదు. ఆంధ్ర వాళ్ళకి చాలా వరకు ఇచ్చారు. మన తెలంగాణవారికి ఇవ్వడం లేదు.
గమనించగలరని మనవి sir🙏