షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిని వ్యాఖ్య సబ్సిడీ కార్ టాక్సీ కోసం 2009 సంవత్సరం నుండి అప్లికేషన్ పెట్టుకుంటున్నాను ఇంతవరకు నాకు అమలు కావట్లేదు దయచేసి ఈ సంవత్సరమైనా అమలు చేయాలని వేడుకుంటున్నాను. వయసు 37 సంవత్సరాలు. మూడు సంవత్సరాలు అయితే అప్లై చేసుకోవడానికి వీలుండదు దయచేసి సాంక్షన్ చేయండి స్పందించు
సబ్సిడీ కార్ టాక్సీ కోసం 2009 సంవత్సరం నుండి అప్లికేషన్ పెట్టుకుంటున్నాను ఇంతవరకు నాకు అమలు కావట్లేదు దయచేసి ఈ సంవత్సరమైనా అమలు చేయాలని వేడుకుంటున్నాను. వయసు 37 సంవత్సరాలు. మూడు సంవత్సరాలు అయితే అప్లై చేసుకోవడానికి వీలుండదు దయచేసి సాంక్షన్ చేయండి