సర్ మాకు ఇల్లు మంజూరు చేయుట గురించి

Description
బోయిని చెన్నమ్మ భర్త బి అంజిలయ్య మన్నపూర్ గ్రామం కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ సర్ మా గ్రామంలో నాకు స్వంత ఇళ్ళు లేదు మా గ్రామంలో గుడిసె వేసుకొని జీవిస్తునం చిన్న కావున ఎండ కు, చలికి, చాలా ఇబ్బందుల కు గురి అవుతున్నాం కావున ప్రభుత్వం ప్రవేశపెటిన ఇందిరమ్మ పథకం కింద నా లాంటి ఇల్లు లేని నీరు పెదలేందరికో ఇల్లు మంజూరు చేస్తునందువలన ఆజాబితాలో నాకు కూడా మంజూరు చేయగలరని కోరుతున్నాను సర్

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.

Rich Format