ఇంద్రమ్మ ఇల్లు రాలేదు

Description
నేను సీఎం గారు 6 పథకాలు ఫాం ఇచ్చినప్పుడే ఇంద్రమ్మ ఇల్లు కొరకు దరఖాస్తు పెట్టినాను ఇంకా ఇంతవరకు ఇంద్రమ్మ ఇల్లు రాలేదు లిస్టు టులో వచ్చినట్టు చెబుతున్నారు అది మాకు అర్థం అవడం లేదు

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.