Highlights
- బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలిచి, కెసిఆర్ బీమా పథకాన్ని అమలు చేసిన తర్వాత, కింద ఇవ్వబడిన లాభాలు అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇవ్వబడును :-
- ఉచితంగా Rs. 5,00,000/- విలువ గల ఇన్సూరెన్స్ కవరేజ్.
- ప్రీమియం నగదు తెలంగాణ ప్రభుత్వం ద్వారా కట్టబడుతుంది.
Website
Customer Care
- తెలంగాణ కెసిఆర్ బీమా పథకం సంప్రదింపు వివరాలు, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలియజేయబడతాయి.
పథకం వివరాలు
|
|
---|---|
పథకం పేరు | తెలంగాణ కెసిఆర్ బీమా పథకం. |
లాభాలు | 5,00,000/- రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్. |
లబ్ధిదారులు | రేషన్ కార్డు కలిగిన తెలంగాణ కుటుంబాలు. |
నోడల్ విభాగం | ఇంకా నియమించలేదు. |
సబ్క్క్రిప్షన్ | పథకం వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి. |
అప్లై చేసే పద్ధతి | తెలంగాణ కెసిఆర్ బీమా పథకం అప్లికేషన్ ఫామ్. |
పరిచయం
- తెలంగాణలో, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30, 2023న జరుగుతాయి.
- ప్రధాన రాజకీయ పార్టీలైన, బిజెపి, కాంగ్రెస్, మరియు ప్రస్తుత అధికార పార్టీ బిఆర్ఎస్ ఓటర్లను ప్రభావితం చేసి, వారి ఓట్లను గెలిచి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి.
- భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కూడా తిరిగి తెలంగాణలో అధికారాన్ని పొందితే చాలా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రకటించింది.
- కెసిఆర్ బీమా పథకం, బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం.
- ఈ పథకాన్ని “కెసిఆర్ బీమా పథకం” అని కూడా అంటారు.
- ఈ పథకం బిఆర్ఎస్ పార్టీ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ పథకం. ఇది తెలంగాణ ప్రజలకు ఉచితంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ను అందజేస్తుంది.
- తెలంగాణ ప్రభుత్వం యొక్క కెసిఆర్ బీమా పథకం, 5 లక్షల రూపాయల విలువగల ఇన్సూరెన్స్ కవరేజ్ ను అర్హత కలిగిన లబ్ధిదారులకు అందజేస్తుంది.
- కెసిఆర్ బీమా పథకానికి మొత్తం ప్రీమియం నగదు ను తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ కడుతుంది.
- కెసిఆర్ బీమా పథకం, తెలంగాణలో దారిద్య రేఖకు దిగువన ఉన్న, రేషన్ కార్డు కలిగిన ప్రజల కోసం మాత్రమే.
- అంటే, రేషన్ కార్డు కలిగిన తెలంగాణ కుటుంబాలు కేసీఆర్ బీమా పథకం కింద, Rs. 5,00,000/- విలువ గల ఇన్సూరెన్స్ కవరేజ్ ను ఉచితంగా పొందవచ్చు.
- కానీ ఈ పథకం బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మాత్రమే.
- బిఆర్ఎస్ పార్టీ విజయవంతంగా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి తెలంగాణ ప్రభుత్వాన్ని తిరిగి ప్రారంభిస్తేనే, కెసిఆర్ బీమా పథకం అమలు చేయబడుతుంది.
- కాబట్టి, లబ్ధిదారులు రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలవాలని ఆశించాలి.
- ప్రస్తుతానికి, తెలంగాణ కెసిఆర్ బీమా పథకం గురించి ఈ వివరాలు మాత్రమే తెలిసాయి.
- తెలంగాణ కెసిఆర్ బీమా పథకం అర్హత పరిస్థితులు, అప్లై చేసే విధానం, మరియు అధికారిక మార్గదర్శకాలు, బిఆర్ఎస్ పార్టీ పథకాన్ని అమలు చేసిన తర్వాత విడుదల చేయబడతాయి.
- కేసీఆర్ బీమా పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.
- కేసీఆర్ బీమా పథకం లేదా ఇతర పథకాల గురించి వివరాలను తెలుసుకోవడం కోసం, మా యూజర్లు ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.
పథకం లాభాలు
- బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలిచి, కెసిఆర్ బీమా పథకాన్ని అమలు చేసిన తర్వాత, కింద ఇవ్వబడిన లాభాలు అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇవ్వబడును :-
- ఉచితంగా Rs. 5,00,000/- విలువ గల ఇన్సూరెన్స్ కవరేజ్.
- ప్రీమియం నగదు తెలంగాణ ప్రభుత్వం ద్వారా కట్టబడుతుంది.
అర్హత
- లబ్ధిదారులు తెలంగాణ శాశ్వత నివాసులై ఉండాలి.
- లబ్ధిదారుల కుటుంబం BPL వర్గానికి చెందిన వారై ఉండాలి.
- లబ్ధిదారుల కుటుంబం రేషన్ కార్డును కలిగి ఉండాలి.
- తెలంగాణ కెసిఆర్ బీమా పథకం యొక్క మిగిలిన అర్హత పరిస్థితులు, బిఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే విడుదల చేయబడతాయి.
అవసరమైన పత్రాలు
- బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ బీమా పథకాన్ని అమలు చేసిన తర్వాత, దానికి అప్లై చేసే సమయంలో కింద ఇవ్వబడిన పత్రాలు అవసరం అవుతాయి :-
- తెలంగాణ నివాస ధ్రువీకరణ పత్రం.
- రేషన్ కార్డు.
- BPL కార్డు.
- ఆధార్ కార్డు.
- ఇన్కమ్ సర్టిఫికెట్.
- మొబైల్ నెంబర్.
అప్లై చేసే పద్ధతి
- తెలంగాణ కెసిఆర్ బీమా పథకానికి అప్లై చేసే పద్ధతి ఇంకా తెలియదు.
- ఈ పథకం తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మాత్రమే. తెలంగాణలో ప్రస్తుత అధికార బీఆర్ఎస్ పార్టీ రాబోయే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణ ప్రభుత్వాన్ని తిరిగి నిర్మిస్తేనే ఈ ఇన్సూరెన్స్ పథకం అమలులోకి వస్తుంది.
- కాబట్టి ప్రస్తుతానికి తెలియజేయబడిన వివరాల ప్రకారం, తెలంగాణ కెసిఆర్ బీమా పథకానికి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా అప్లై చేయాలో లేదా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా అప్లై చేయాలో తెలియదు.
- తెలంగాణ ఎన్నికలలో గెలిచి తిరిగి ప్రభుత్వాన్ని నిర్మిస్తే, మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ లో బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ బీమా పథకం అమలు గురించి చర్చిస్తుందని బిఆర్ఎస్ పార్టీ అధికారులు తెలిపారు.
- లబ్ధిదారులు ఎన్నికల వరకు వేచి ఉండి, రాష్ట్రంలో తెలంగాణ కెసిఆర్ బీమా పథకం అమలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలవాలని ఆశించాలి.
- తెలంగాణ కెసిఆర్ బీమా పథకం గురించి మాకు మరిన్ని వివరాలు తెలియగానే ఇక్కడ అప్ డేట్ చేస్తాం.
ముఖ్యమైన లింక్స్
- తెలంగాణ కెసిఆర్ బీమా పథకం అధికారిక మార్గదర్శకాలు మరియు అప్లికేషన్ లింక్, బిఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి తిరిగి తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే విడుదల చేయబడతాయి.
సంప్రదింపు వివరాలు
- తెలంగాణ కెసిఆర్ బీమా పథకం సంప్రదింపు వివరాలు, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలియజేయబడతాయి.
Scheme Forum
Govt |
---|
Subscribe to Our Scheme
×
Stay updated with the latest information about తెలంగాణ కెసిఆర్ బీమా పథకం
వ్యాఖ్యానించండి