Highlights
- భారత ప్రభుత్వం హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం కింద భారత నివాసులకు కింద ఇవ్వబడిన లాభాలను అందజేస్తుంది :-
- 50 లక్షల రూపాయల హౌసింగ్ లోన్ ఇవ్వబడును.
- 3% నుంచి 6% వరకు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ఇవ్వబడును.
Customer Care
- భారత ప్రభుత్వం, అతి త్వరలో, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం సంప్రదింపు వివరాలను తెలియజేస్తుంది.
పథకం వివరాలు
|
|
---|---|
పథకం పేరు | హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం. |
ప్రారంభించిన సంవత్సరం | 2023. |
లాభాలు |
|
లబ్ధిదారులు | భారతదేశ నివాసులు. |
నోడల్ విభాగం | ఇంకా తెలియదు. |
సబ్స్క్రిప్షన్ | పథకం వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి. |
అప్లై చేసే విధానం | హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం అప్లికేషన్ ఫామ్ ద్వారా. |
పరిచయం
- భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా, ఆగస్టు 15, 2023న అర్బన్ ఏరియాలలో నివసిస్తున్న పేద మరియు మధ్య తరగతి ప్రజల కోసం హౌసింగ్ స్కీం ను ప్రకటించారు.
- ప్రధానమంత్రి ఈ కొత్త హౌసింగ్ స్కీం అమలు పరిస్థితులను చర్చించడానికి, అక్టోబర్ 8, 2023న, క్యాబినెట్ మీటింగ్ ను నిర్వహిస్తారు.
- భారత ప్రభుత్వ కొత్త హౌసింగ్ స్కీం పేరే “హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం.”
- ఈ పథకాన్ని “హౌసింగ్ సబ్సిడీ స్కీం ఫర్ అర్బన్ ఏరియాస్”, లేదా “ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీం ఆన్ హౌసింగ్ లోన్”, లేదా “ ఆవాస్ రిం పర్ సబ్సిడీ యోజన” అని కూడా అంటారు.
- ఇప్పుడు, సొంతిల్లు లేని భారతదేశ నివాసులకు సొంతిల్లు కలిగే కల సాకారమవుతుంది.
- భారత ప్రభుత్వం, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం కింద, 50 లక్షల రూపాయల హౌసింగ్ లోను అందజేస్తుంది.
- హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం కింద అందజేయబడిన లోన్ అమౌంట్ను లబ్ధిదారులు కొత్త ఇల్లు కొనుక్కోవడానికి లేదా కొత్త ఇంటిని వారికి ఉన్న భూమిలో నిర్మించడానికి ఉపయోగించుకోవచ్చు.
- అర్హత కలిగిన లబ్ధిదారులకు 3% నుంచి 6% వరకు బ్యాంక్ వడ్డీ మీద సబ్సిడీ కూడా ఇవ్వబడును.
- లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ పథకం కింద బ్యాంకు సబ్సిడీ ప్రత్యక్షంగా తమ బ్యాంకు ఖాతాలలో అందజేయబడును.
- హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం దీపావళి శుభ సందర్భంగా, దీపావళి రోజున ప్రారంభించబడుతుంది.
- భారత ప్రభుత్వం హౌసింగ్ లోన్ పథకం కోసం 60,000/- కోట్ల రూపాయలను వెచ్చించడానికి సిద్ధంగా ఉంది.
- హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం చావల్స్, పెంకుటిల్లులు, మరియు అద్దె ఇండ్లలో నివసించే పేద మరియు మధ్యతరగతి కుటుంబాల కు సహాయం చేయడానికి ప్రారంభించబడింది.
- హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం డ్రాఫ్ట్ సిద్ధంగా ఉంది. త్వరలో అప్లై చేసే పద్ధతి మరియు అధికారిక మార్గదర్శకాలు విడుదల చేయబడతాయి.
- భారత ప్రభుత్వ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.
పథకం లాభాలు
- భారత ప్రభుత్వం హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం కింద భారత నివాసులకు కింద ఇవ్వబడిన లాభాలను అందజేస్తుంది :-
- 50 లక్షల రూపాయల హౌసింగ్ లోన్ ఇవ్వబడును.
- 3% నుంచి 6% వరకు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ఇవ్వబడును.
అర్హత
- హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం కింద, హౌస్ లోన్ సబ్సిడీ లాభాలను పొందాలంటే, భారత ప్రభుత్వం కింద ఇవ్వబడిన అర్హత పరిస్థితులను కలిగి ఉండాలని తెలియజేసింది :-
- దరఖాస్తుదారులు భారత నివాసులై ఉండాలి.
- దరఖాస్తుదారులు అర్బన్ ఏరియాస్ లో నివసిస్తూ ఉండాలి.
- దరఖాస్తుదారులు, చావుల్స్, పెంకుటిల్లులో లేదా అద్దెకు నివసిస్తున్న వారై ఉండాలి.
- మిగిలిన అర్హత పరిస్థితులు త్వరలో తెలియజేయబడతాయి.
అవసరమైన పత్రాలు
- హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం కింద లాభాలను పొందడానికి, అప్లై చేసే పద్ధతిలో కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
- ఆధార్ కార్డు.
- కాస్ట్ సర్టిఫికెట్. (సంబంధించిన వారికి)
- ఇన్కమ్ సర్టిఫికెట్.
- మొబైల్ నెంబర్.
- భూమి పత్రాలు. (సంబంధించిన వారికి)
అప్లై చేసే విధానం
- భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, హౌసింగ్ లో ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకాన్ని 2023 స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో ప్రకటించారు.
- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 8, 2023న ఈ పథకం అమలు పరచడానికి పరిస్థితులను చర్చించడానికి క్యాబినెట్ మీటింగ్ ను జరుపుతారు.
- హౌసింగ్ లోన్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభించడానికి, హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ప్రపోజల్ కు, ఎక్స్పెండిచర్ ఫైనాన్షియల్ కమిటీ అంగీకారాన్ని తెలిపిందని అధికారులు తెలియజేశారు.
- అతి త్వరలో, పథకం యొక్క అప్లై చేసే పద్ధతి మరియు అధికారిక మార్గదర్శకాలను భారత ప్రభుత్వం విడుదల చేస్తుంది.
- కానీ, హౌసింగ్ లోన్ పథకం పేరును బట్టి, అప్లికేషన్ పద్ధతి బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఉంటుందని అర్థమవుతుంది.
- భారత ప్రభుత్వ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం మరిన్ని వివరాలు మాకు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.
ముఖ్యమైన లింక్స్
- హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం అప్లై చేసే విధానం మరియు అధికారిక మార్గదర్శకాలను భారత ప్రభుత్వం అతి త్వరలో తెలియజేస్తుంది.
సంప్రదింపు వివరాలు
- భారత ప్రభుత్వం, అతి త్వరలో, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం సంప్రదింపు వివరాలను తెలియజేస్తుంది.
Scheme Forum
Person Type | Govt |
---|---|
Subscribe to Our Scheme
×
Stay updated with the latest information about హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం
Comments
what collateral is required
what collateral is required
when will this housing loan…
when will this housing loan interest subsidy scheme starts
వ్యాఖ్యానించండి