Related Scheme
Description
గౌరవనీయులైన ఆఫీసర్ గారికి నమస్కారాలు నా పేరు చెప్పాను సార్ మేము ఒక ఇంట్లో 14ఇయర్స్ నుండి అద్దెకు ఉంటున్నాము మా సీఎం గారి దయవల్ల గృహజ్యోతి స్కీమ్ కి అప్లై చేశాను వచ్చింది సార్ ఆ స్కీమ్ నేను అప్లై చేయడం వల్ల మా ఇంటి ఓనర్స్ రెంట్ పెంచేసారు సార్ దయచేసి నాకు ఒక సహాయం చేయండి సార్ గృహజ్యోతి స్కీమ్ ని కాన్సల్ ఎక్కడ చేయాలో కొంచెం చెప్పండి సార్ మా కష్టానికి సీఎం సార్ జాలి తెలిచినా మా ఓనర్ లు మేము ఫ్రీ కరెంటు వాడుతున్నందుకు మమల్ని సార్ అద్దె ఇంట్లో వున్నా వాళ్లకి ఇంకా ఏ స్కీమ్ లు కూడా ఇంటి ఓనర్ లు రానివారు సార్ ఎక్కడ కాన్సల్ చేయాలో చెప్తాయ్ అక్కడికి వెళ్లి కాన్సల్ చేసుకుంటాను సార్ స్కీమ్
Add new comment