తెలంగాణ గృహజ్యోతి పథకం

Description
గౌరవనీయులైన ఆఫీసర్ గారికి నమస్కారాలు నా పేరు చెప్పాను సార్ మేము ఒక ఇంట్లో 14ఇయర్స్ నుండి అద్దెకు ఉంటున్నాము మా సీఎం గారి దయవల్ల గృహజ్యోతి స్కీమ్ కి అప్లై చేశాను వచ్చింది సార్ ఆ స్కీమ్ నేను అప్లై చేయడం వల్ల మా ఇంటి ఓనర్స్ రెంట్ పెంచేసారు సార్ దయచేసి నాకు ఒక సహాయం చేయండి సార్ గృహజ్యోతి స్కీమ్ ని కాన్సల్ ఎక్కడ చేయాలో కొంచెం చెప్పండి సార్ మా కష్టానికి సీఎం సార్ జాలి తెలిచినా మా ఓనర్ లు మేము ఫ్రీ కరెంటు వాడుతున్నందుకు మమల్ని టార్చెర్ చేస్తున్నారు సార్ ప్లీజ్ సార్ ఎక్కడ కాన్సల్ చేయాలో చెప్తాయ్ అక్కడికి వెళ్లి కాన్సల్ చేసుకుంటాను సార్ స్కీమ్

Comments

Zero bill

Your Name
Karthik
Comment

I want to apply for the zero bill

Gruha jothi

Your Name
Sai kiran
Comment

Gruha Jothi

0 bill

Your Name
Aili Sathaiah
Comment

0 bill

We will there in rent house

Your Name
Kotra satish
Comment

Please provide me Free current bill on we are live in rent house of Hyderabad Papi Reddy colony Chandanagar near sony kirana 20.780

Gruha Jyothi Scheme

Your Name
Kenche Jayakrishna
Comment

I have applied for the Gruha Jyothi Scheme. But still, that scheme has not applied for me. Can you please look into it?

Chenge my current bill sir

Your Name
K renuka
Comment

Sir my owner gruvajhothi zero bill vachaka rent pencadu concam tagiyandi ani adigithe unte undu lekunte ledu anduke my zero bill cancel cheyadu sir

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.