నిరుద్యోగ భృతి కొరకు

Description
నా పేరు ఉమామహేశ్వరి, నేను పేద కుటుంబం లో ఉంటూ కష్టపడి డిగ్రీ పూర్తి చేసి యున్నాను. ప్రస్తుతం కూలిపనులకు వెల్లుచున్నాను. నాకు నిరుద్యోగ భృతి కల్పించగలరని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను.. ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాకు కుటుంబభారం కాకూడదని నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నాను. కావున నిరుద్యోగ భృతి కల్పించగలరని కోరుచున్నాను.

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.

Rich Format