దయచేసి గృహ జ్యోతి పథకం పొందడానికి సహకరించగలరు.

Description
నా పేరు జీ. మహేష్ నేను రెండు నెలల క్రితం కొత్తగా రేషన్ కార్డు పొందాను అని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల పథకాలకు నన్ను అర్హున్ని చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో భాగంగా గృహ జ్యోతి పథకం నాకు అర్హున్ని చేయాల్సిందిగా కోరుతున్నాను. రేషన్ కార్డు నెంబర్ - 365391144454 Email - maheshmudhiraj7676@gmail.com Thanks and regards. G.mahesh

Comments

gruha jothi

Your Name
nittaveni Laxmi
Comment

no gruha jothi

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.